సూర్యుడు: కూర్పుల మధ్య తేడాలు

+సౌర వ్యాసార్థం
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), అబివృద్ది → అభివృద్ధి, యుద్దా → యుద్ధా, → , , → using AWB
పంక్తి 3:
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక [[నక్షత్రం]] '''సూర్యుడు'''. సూర్యుడు [[హైడ్రోజన్]] మరియు [[హీలియం]] లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని [[గురుత్వాకర్షణ]] శక్తి కారణంగా [[సౌరకుటుంబం]] లోని [[భూమి]], [[అంగారకుడు]] మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి.
==సూర్యుని గురించి ఇతర వివరాలు==
[[File:Incandescent Sun.ogv|thumb|కుడి|300px|ఈ దృశ్య మాళికను Solar Dynamics Observatory సహాయంతొ సూర్యుని చిత్రాలు అబివృద్దిఅభివృద్ధి పరిచి మరింత స్పష్టంగా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఈ దృశ్యాన్ని సెప్టెంబరు25, 2011న 24గంటలలొ24గంటలలో వ్యవదిలొవ్యవదిలో సూర్యుని పరిశీలించి రూపొందించారు.]]
 
# భూమి నుండి సూర్యుడి దూరం: 149.8 మిలియన్ కిలోమీటర్లు.
పంక్తి 13:
 
= సౌర వ్యాసార్థం =
సూర్యుడి ఫోటోస్ఫియర్ వరకు ఉన్న వ్యాసార్థాన్ని, [[సౌర వ్యాసార్థం]] అంటారు. దీని విలువ:
 
<math>1\,R_{\odot} = 6.957\times 10^5 \hbox{ km} </math>
 
సౌర వ్యాసార్థాన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలిచేందుకు యూనిట్‌గా వాడతారు.
 
== ఆధ్యాత్మిక రంగంలో సూర్యుడు ==
పంక్తి 28:
* [[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి]], [[శ్రీకాకుళం జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్]]
* [[అకరం]], [[నల్గొండ జిల్లా]], [[తెలంగాణ]]
* [[కాకినాడ]], ఆంధ్రప్రదేశ్
* శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, [[గొల్లల మామిడాడ]], [[తూర్పు గోదావరి జిల్లా]], ఆంధ్రప్రదేశ్
* శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, [[వేకనూరు]] ([[అవనిగడ్డ]] - [[నాగాయలంక]] మార్గం), [[కృష్ణా జిల్లా]], ఆంధ్రప్రదేశ్
పంక్తి 35:
[[దస్త్రం:Suryathon4.jpg|thumb|right|250px|సూర్య నమస్కారాలలో [[హస్త ఉత్తానాసనం]]]]
 
[[ఆసనం|యోగాసనం]], [[ప్రాణాయామం]], [[మంత్రము]] మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. [[బ్రహ్మ మూహూర్తం]]లో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. [[రావణుడు|రావణాసురుడి]]<nowiki/>తో యుద్దానికియుద్ధానికి ముందు [[రామావతారము|రాముడి]]<nowiki/>కి [[అగస్త్య మహర్షి|అగస్త్య మహాముని]] సూర్య నమస్కారాలను [[వాల్మీకి రామాయణం]] [[యుద్ధ కాండ]]లో ఉన్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సూర్యుడు" నుండి వెలికితీశారు