సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (7) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , లంకు → లానికి (4), లు కు → లకు (3), లో → లో using AWB
పంక్తి 29:
| portal=Tamil Nadu
}}
'''సేలం''' , {{audio|Salem.ogg|pronunciation}}{{Lang-ta|சேலம்}} [[భారత దేశం]] [[తమిళనాడు]] [[రాష్ట్రం]]లోని [[సేలం జిల్లా]] లో ఉన్న ఒక నగరం మరియు [[నగరపాలక సంస్థ]]. ఇది భారత దేశంలో దక్షిణాది రాష్ట్రంలో ఉత్తర మధ్య ప్రాంతంలో ఉన్నదిఉంది.
 
సేలం, [[కొంగు నాడు]] అనబడే పశ్చిమ తమిళకం ప్రాంతమొక్క విభాగం. ఇది పడమర తమిళనాడు ప్రాంతాన్ని కలిగి ఉన్నదిఉంది. దాదాపు అన్ని వైపుల కొండలు చుట్టుముట్టి ఉన్న సేలం, ప్రసిద్ధ పర్యాటకుల ప్రదేశమైన ఏర్కాడ్ కొండల అడుగున ఉన్నదిఉంది. ఈ కొండలు ఎక్కుతున్నపుడు మరియు పైనుండి చూసేటప్పుడు అతి సుందరమైన మరియు అధ్బుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. [[కిళియూర్ జలపాతం]] వంటి కొన్ని సుందరమైన విదూర ప్రాంతాలు కూడా ఉన్నాయి.<ref>{{cite web
|url=http://www.hindu.com/mp/2006/02/11/stories/2006021102780300.htm
|title=Jungle Look
పంక్తి 38:
}}</ref> సరాసరి సముద్ర మట్టం నుండి ఎర్కాడ్ 1600 మీ ఎత్తున ఉంది.
 
ఉత్తరంలో నగరమలై, దక్షిణంలో జరుగుమలై, పశ్చిమలో కంజమలై మరియు తూర్పులో గోడుమలై వంటి ప్రకృతిసిద్దమైన కొండల మధ్యలో ఈ నగరం ఉన్నదిఉంది. ముఖ్య విభాగంలో తిరుమణిముతూర్ అనే నది ఈ నగర మధ్యలో ఉన్నదిఉంది. కోట ప్రాంతమే ఈ నగరము యొక్క అత్యంత పురాతన ప్రదేశం.<ref>{{cite web
|url=http://www.salema2z.in/about/index.php
|title=About Salem
పంక్తి 48:
 
== ప్రారంభ చరిత్ర ==
కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే ''హాయ్'' లేదా ''శల్య'' లేదా ''సయిలం'' అనే పదాలనుండి ''సేలం'' అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో [[చేర]] మరియు [[కొంగు]] రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడు కుతమిళనాడుకు చెందిన '''కురునిల మన్నర్గళ్''' అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు. స్థానిక జానపదకథల ప్రకారం [[తమిళ]] కవయిత్రి [[అవ్వయ్యార్]] సేలం లోనే జన్మించింది. [[గంగా వంశానికి]] చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరము [[కొంగు నాడు]] మధ్యలో ఉన్నదిఉంది.
 
తరువాత సేలం [[పశ్చిమ గంగా రాజవంశం]]లో భాగమయి, చాలా కాలం గంగాకులం పాలకులు చేత పరిపాలించబడింది. [[విజయనగర సామ్రాజ్యము]], దక్షిణ దండయాత్రలో భాగంగా తమిళనాడుని ఆక్రమించినప్పుడు, సేలం మధురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత, సేలంకుసేలానికి చెందిన '''గట్టి ముదలిలు''' [[పోలిగర్]] లు పరిపాలించి, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మరియు కోటలను నగరం లోపలా బయటా నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, [[మైసూర్]]-[[మధురై]] యుద్ధం అని పిలవబడే దీర్ఘకాల వైరం తరువాత సేలం [[హైదర్ అలీ]] అధీనంలోకి వచ్చింది. తరువాత 1768 ప్రారంభంలో సేలంని హైదర్ అలీ నుండి కర్నల్ వుడ్ తీసుకున్నారు. 1772 సంవత్సరము చివరిలో హైదర్ అలీ సేలంని మళ్ళీ కైవసం చేసుకున్నారు. 1799లో [[లార్డ్ క్లైవ్]] అధ్వర్యంలో సేలం మల్లి సంకరిదుర్గ్ లో ఉన్న సైన్య దళానికి చెందిన ఒక విభాగం చేత ఆక్రమణక గురయి, 1861 వరకు, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించేవరకు, ఒక సైన్య స్థావరం లాగ ఉండేది. మాగ్నం చౌల్ట్రి (ప్రస్తుతం మగుడన్ చావడి అని పేరు మార్చబడింది) వంటి స్థలాలు ఇక్కడ చూడవచ్చు. దీరన్ చిన్నమలై కాలములో సేలం, సంకగిరి వంటి ప్రాంతాలలో [[కొంగు]] సైన్యం మరియు బ్రిటిష్ అలైడ్ సైన్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రఖ్యాతి పొందిన [[కొంగు]] నాయకుడు '''తీరన్ చిన్నమలై''' [[సంకగిరి]] కోటలో ''ఆడి పెరుక్కు రోజు'' న ఘోరంగా ఉరి తీయబడ్డాడు. ఈ స్థలమే తరువాత బ్రిటిష్ వాళ్ల ప్రధాన సైన్య శిబిరముగా మారింది.
 
== భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం ==
సేలం {{Coord|11.669437|N|78.140865|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/25/Salem.html ఫాలింగ్ రైన్ జెనోమిక్స్, ఇంక్ - సేలం]</ref> లో ఉంది. ఇది సగటుగా 278 మీటర్లు (912 అడుగులు) ఎత్తులో ఉంది. సేలం చుట్టూ కొండలు ఉన్నాయి. ప్రదేశం మొత్తం చిన్నకొండలుతో నిండి ఉన్నదిఉంది..
{{Geographic Location
|title =
పంక్తి 73:
| accessdate = 2008-10-09
| work = Tamil Nadu
| publisher = Election Commission of India }}</ref>. సేలం రామసామి ముదలియార్, సి.విజయ రాగావాచారియార్, పగడాల నరసింహ నాయుడు, [[సి. రాజగోపాలచారి]] ([[రాజాజీ]]), డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలం కుసేలానికి చెందిన వాళ్లే.
మోహన్ కుమారమంగలం, ఇందిరా గాంధి మంత్రిమండలిలో ఇనుము మరియు ఉక్కు మంత్రిగా పనిచేశాడు..
 
పంక్తి 79:
 
== జనాభా ==
2001 నాటి భారత జనగణన ప్రకారం, సేలం పట్టణ సరిహద్దు ప్రాంతాలతో కలిపి మొత్తం జనాభా 751,438 గా ఉంది. వీటిలో సేలం మునిసిపల్ కార్పోరేషన్ (696,760), కొండలంపట్టి (16,808), కన్నన్ కురిచి (14,994) నెయ్క్కరపట్టి (9,869), మల్లమూప్పాంపట్టి (6,783) మరియు దలవైపట్టి (6,224) ఉన్నాయి.
 
జనాభాలో పురుషులు 64% మరియు స్త్రీలు 36%. సేలం లోసేలంలో సగటు అక్షరాస్యత రేటు 77%, ఇది జాతీయ సగటు 64.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 82%, మరియు స్త్రీలలో అక్షరాస్యత 72%. సేలంలో 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు.
 
సేలం లోసేలంలో మాట్లాడే ప్రధాన భాష '''కొంగు తమిళం''' . సేలం లోసేలంలో [[జైనులు]], మార్వారీ లుమార్వారీలు వంటి వ్యాపారంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్నారు. వీళ్ళు తమిళంలో మాట్లాడటానికి కూడా నేర్చుకున్నారు.
 
ఈ నగరం గత రెండు దశాబ్దాలలో గణనీయంగా వృద్ది చెందింది. ఈ విషయం అధికారిక జనాభా లెక్కను బట్టి తెలుస్తుంది. 1991లో జనాభా: 499,024 & 2001లో జనాభా: 696,760.
పంక్తి 89:
== వినోదం ==
=== చలనచిత్ర థియేటర్ లు ===
చలనచిత్ర థియేటర్ ల నగరంగా సేలంకుసేలానికి ఎంతో కాలంగా పేరు ఉంది. ఒక ప్రత్యేకత ఏమంటే కిట్చిపాలయం అనే ఒక ప్రదేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో చలనచిత్ర థియేటర్ లు ఉన్నాయి.
 
80లలో అత్యధికంగా దాదాపు 28 థియేటర్ లు, హాలివుడ్ చిత్రాలు, డబ్ చేయబడిన చిత్రాలు, పాత చిత్రాలు వంటి అన్ని రకాల చిత్రాలను ప్రదర్శిస్తూ ఉండేవి. అయితే కొన్ని థియేటర్లు మూసివేయడంతో ప్రస్తుతం సుమారు 15 థియేటర్ లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి కూడా సుమారు 15 థియేటర్ లు నడుస్తూనే ఉన్నాయి. ARRS ముల్టిప్లేక్స్, బిగ్ సినిమాస్ వంటివి కొన్ని ప్రసిద్ధి చెందిన థియేటర్ లు.
పంక్తి 95:
=== షాప్పింగ్ మాల్స్ ===
 
ఈమధ్య కాలములో అతి పెద్ద షాపింగ్ కేంద్రాలలో ఒకటిగా సేలం మారుతూ వస్తుంది. శారదా కాలేజ్ రోడ్ మరియు ఓమలుర్ రోడ్ లలు షాప్పింగ్ మరియు రిటైల్ రంగంలో గొప్ప అభివృద్దిఅభివృద్ధి జరిగింది.
స్వర్ణాంబిగై ప్లాజా, కందస్వర్ణ షాప్పింగ్ మాల్, వి.వి షాప్పింగ్ ప్లాజా, తుల్సి రిటైల్, కందస్వర్ణ మెగా మాల్, స్పెన్సర్స్, మోర్ ఫర్ యు,
నిల్గిరిస్, ఏర్పోర్ట్ వంటివి.
పంక్తి 111:
|url=http://www.tnmine.tn.nic.in/TN-Mining.htm#Magnesite
|title=Dept.Geology and mining, TN
}}</ref> [[వ్యవసాయము|వ్యవసాయ]] వస్తువులకు సంబందించినసంబంధించిన అతి పెద్ద ప్రాంతీయ మార్కట్ లలో లే బజార్ మార్కట్ ఒకటి.{{Citation needed|date=July 2007}} సేలం లోసేలంలో ఒక క్రియాశీలమైన చిత్ర నిర్మాణ రంగం ఉండేది. రత్నా స్టూడియో మరియు పూర్వపు [[మోడరన్ థియేటర్స్]] తమిళ చిత్ర నిర్మాణ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉండేవి.{{Citation needed|date=January 2008}} ప్రస్తుతం మూసివేయబడిన మాడేర్న్ థియేటర్స్, కొన్ని అధ్బుత విజయాలు సాదించినసాధించిన తమిళ చిత్రాలను నిర్మాణం చేసింది. వీటిలో పూర్వపు ముఖ్యమంత్రి [[ఎం.జి.రామచంద్రన్]] వంటి అతి పెద్ద నటులు నటించారు. అయితే ప్రస్తుతం సేలంలో స్టూడియోలు లేవు.
=== ఎగుమతి సరకులు ===
 
వస్త్ర ఎగుమతిలో, 1930ల నాటి నుండే, సేలం ఎంతో ప్రఖ్యాతి పొందింది. అల్లిన వస్త్ర ఎగుమతి రంగంలో తిరుపూరు ఈ మధ్య గొప్ప అభివృద్దిఅభివృద్ధి సాదించేసాధించే వరకు వస్త్రాలు / బట్టలు ఎగుమతి చేసే ముఖ్యమైన ప్రదేశంగా సేలం ఉంది. సేలం [[మామిడి]] పండ్లకు కూడా చాలా ప్రసిద్ధి. సేలం మామిడి పండ్లు ప్రపంచమంతటా ఎగుమతి చేయబడుతాయి. నియంత్రించబడిన మావిడి గుజ్జు ఎగుమతి కొరకు సేలం దగ్గర ఒక మావిడి గుజ్జు కర్మాగారం స్థాపించడానికి ఏర్పాటులు జరుగుతున్నాయి.
 
=== ప్రత్యేక ఆర్తిక ప్రాంతాలు (SEZ) ===
పంక్తి 142:
 
== మతపరమైన స్థలాలు ==
సేలంలో అనేక [[మారియమ్మన్]] [[దేవాలయాలు]] ఉన్నాయి. ప్రతి ఏడాది జూలైలో ఒక పక్షం రోజులపాటు నగరంలో మారియమ్మన్ తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళప్పుడు, మారియమ్మన్ దేవత ఆభరణాలు, పూల రథాలతో అలంకరంచిబడి, అర్ధరాత్రి సమయములో ఊరేగింపుగా తీసుకువెళ్ల బడుతుంది. తిరుణాలు మొదటి ముఖ్యమైన రోజున, జనం ప్రార్ధనలుప్రార్థనలు చేసుకుంటూ నిప్పు మీద నడుస్తారు. (గమనిక: భక్తులు నిప్పుని పువ్వు అని పిలుస్తారు) రెండవ రోజు అనేక విచిత్ర వేషధారణలతో రంగు రంగులగా ఉంటుంది. రాష్ట్రం లోని అమ్మన్ దేవాలయలాల్లో ఉన్న రధాల్లలోరథాల్లలో షేవపేట్ మారియమ్మన్ [[దేవాలయ రథం]] చాలా పెద్దది. ఈ తిరుణాలు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. కొట్టి మారియమ్మన్ దేవాలయం సేలం లోనే కాకుండా తమిళ్ నాడు అంతట చాలా ప్రసిద్ధి.
 
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[వైకుంట ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు.బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
 
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో [http://www.sribvpanjaneya.org శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమము] అని పిలవబడే [http://www.sribvpanjaneya.org శ్రీ హనుమాన్ ఆశ్రమము] ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు '''శ్రీ హనుమాన్ జయంతి''' ; '''శ్రీ రామనవమి''' మరియు '''నూతన సంవత్సర వేడుకలు''' . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన '''రామాయణ లోని సుందర కాండం''' ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. '''సుందర కాండాన్ని''' భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని '''శ్రీ హనుమాన్''' శ్రద్దగాశ్రద్ధగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టి లోసిలనాయకన్పట్టిలో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది [[మురుగ]] దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరమునుండి 5&nbsp;km దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ISKCON ఆశ్రమం కూడా సేలంలో ఉంది.
వైకాల్ పట్టరై లోపట్టరైలో ఒక నరసింహ స్వామీ గుడి మరియు కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు మరియు కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్ మరియు కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ధి చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన [[అరాబిక్]] చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి.వాయికాల్పట్టారై లోవాయికాల్పట్టారైలో ఒక స్వామీ నరసింహార్ గుడి మరియు కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
 
సేలం లోని ఫోర్ రోడ్స్ లో ఇన్ఫాంట్ జేసస్ చర్చి ఉంది. 1930లో సేలం యొక్క రోమన్ కాతోలిక్ డయోసెస్ యొక్క పీటం నగరంలో ఏర్పాటయింది. సెబాస్టియన్ సింగరోయన్ బిషప్ గా ఉన్నారు. ఇన్ఫంట్ అఫ్ జేసస్ కదీడ్రల్ గా ఉంది. గాంధి రోడ్ ప్రాంతం పక్కన ఉన్న ఈడన్ గార్డన్స్ స్కూల్ లో ఒక ప్రార్థన మందిరం ఉంది. ఇది [[LEF]] గా పని చేస్తుందిపనిచేస్తుంది.
 
ఒక్కొక్క కుటుంబానికి కులదైవం అని పిలవబడే విశేషమైన దేవుళ్ళకు కూడా వివిధ దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు అయ్యనారప్పన్ దేవాలయం, మా కుటుంబ దేవాలయం ఓమలుర్ లో మాలకోండనూర్ లో ఉంది. వేరొక కుటుంబానికి అయ్యనారప్పన్ గుడి పప్పరపట్టి లోపప్పరపట్టిలో ఆత్యంపట్టి చెరువులో ఉంది. ఈ గుడిలో తేవం (విందు) చాలా ప్రసిద్ధి. అప్పుడు తమిళ్ నాడు మరియు చుట్టు పక్కనుండి లక్షలాది జనం పాల్గొంటారు....
 
సేలం నగరం నుండి సుమారు 10&nbsp;km దూరంలో ఈలంపిల్లై వెళ్లే దారిలో సిదర్ కొయిల్ అనే ఒక పురాతనమైన ప్రసిద్ధి చెందిన గుడి ఉంది. (సిదర్ లు అధ్బుతాలు చేయగలే ఋషులు- వాళ్లు రూపొందించిన ఒక వైద్య విధానం ఇప్పటికి వాడబడుతుంది). పక్కనే ఉన్న కంజమలై లోకంజమలైలో ఒక ప్రసిద్ధ సిదర్ ఉండేవారని అయిన ఇక్కడే సమాధి పొందారని నమ్మకం. ప్రతి అమావాస్య రోజు స్తానికలుస్థానికలు ఈ గుడికి తరలి వచ్చి, ఔషధ విలువల కలిగి ఉందని నమ్మబడుతున్న నదిలో స్నానమాడుతారు.
 
== ఏర్కాడ్ ==
పంక్తి 193:
సేలంలో 2 పెద్ద బస్సు స్టేషను;ఉ ఉన్నాయి. అవి -:
 
* MGR ఇంటేగ్రేటడ్ బస్ టెర్మినస్. సెంట్రల్ బస్ టెర్మినస్ అని కూడా పిలువబడుతుంది (కొత్త బస్ స్టాండ్) - పరిసర ప్రాంతాల మార్గాలు
* టౌన్ బస్ స్టేషను (పాత బస్ స్టాండ్) - స్థానిక మార్గాలు, ఊరులో రద్దీగా ఉన్న ప్రాంతాలు.
 
=== రైలు రవాణా ===
పంక్తి 203:
సేలం రైల్వే డివిషన్ యొక్క మొత్త పొడవు 842&nbsp;km.
[[సేలం జంక్షన్]] ఆరు రైల్వే మార్గాలు కలిసే ఒక జంక్షన్. అందువల్ల అది దక్షిణ భారత దేశంలో ఒక ముఖ్యమైన రవాణా క్షేత్రం.
అనేక రైళ్ళు సేలం జంక్షన్ మీదగా వెళుతున్నాయి. సేలం నుండి నేరుగా వెళ్లే రైళ్ళు ఇవి (మార్గాలతో పాటు) :
{| class="wikitable" ! సేలం జంక్షన్ మీదగా వెళ్లే ట్రైన్ లు (వైపు / వయా)
! పెద్ద నగరాలకు [b]నేరుగా వెళ్ళే ట్రైన్ లు[/b]
పంక్తి 246:
2007లో, సేలం ఒక రైల్-డివిజన్ అయింది. దీన్ని 1 నవంబర్ 2007 నాడు [[:వర్గంతమిళనాడు ముఖ్యమంత్రులు|తమిళనాడు ముఖ్యమంత్రి]] [[ఎం.కరుణానిధి]] మరియు పూర్వ భారత రైల్వే మంత్రి [[లాలూ ప్రసాద్ యాదవ్]] లాంచనంగా ప్రారంభించారు.<ref>[http://www.hindu.com/2007/10/14/stories/2007101454340400.htm స్టాఫ్ (14 అక్టోబర్ 2007) "సేలం రైల్వే డివిజన్ ఏర్పాటయింది" ''ది హిండు'' ]</ref> [[కేరళ]] లోని [[పాలక్కాడ్]] రైల్ డివిజన్ నుండి సేలం రైల్-డివిజన్ ని ఏర్పరిచారు. ఇందువల్ల ఈ రెండు రాష్ట్రాలకు మధ్య అభిప్రాయభేదం ఏర్పడింది.
 
సేలం నుండి బయిలుదేరేభయిలుదేరే ముఖ్యమైన రైళ్ళు-
* చెన్నై-సేలం ఎక్స్ ప్రెస్ ఇది కాక,
* ఏర్కాడ్ ఎక్స్ ప్రెస్ కూడా సేలం నుండి ఒక ముఖ్యమైన ట్రైన్. ఇది పూర్వం సేలం నుండే బయిలుదేరేదిభయిలుదేరేది.
 
రోజంతట సేలం నుండి రాష్ట్ర రాజధాని [[చెన్నై]] కు ట్రైన్ సదుపాయం ఉంది. చెన్నై నుండి సేలం కుసేలానికి ఇంకా వేగవంతమైన ట్రైన్ ప్రారంబించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
చెన్నై / సేలం నుండి [[ఇండోర్]], [[లక్నో]], [[జబల్పూర్]] మరియు [[జైపూర్]] లకు కొత్త రైళ్ళను ప్రారంభించాలని గట్టి కోరికలు ఉన్నాయి.
 
సేలం నుండి [[నామక్కల్]] మీదగా [[కరూర్]] కు ఒక కొత్త రైల్ ట్రాక్ నిర్మాణంలో ఉంది.
 
సేలం నగరం లోని రైల్వే స్టేషను లుస్టేషనులు ఇవి
* సేలం రైల్వే జంక్షన్
* సేలం మార్కెట్ స్టేషను
పంక్తి 274:
* చెర్రీ రోడ్ (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
* హస్తం పట్టి రౌన్డానా (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
* గుహై (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
* సేవ్వాయ్ పేట్టై (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
* అమ్మపెట్టై (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
పంక్తి 284:
సేలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన (కోడ్ FR3241) ఒక స్వదేశీ విమానాశ్రయం ధర్మపురి, బెంగుళూరు వెళ్ళే NH7 రహదారిలో ఓమలుర్ సమీపంలో కమలాపురంలో ఉంది.
 
15 నవంబర్ 2009 నుండి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సేలం ఎయిర్ పోర్ట్ నుండి చెన్నై కుచెన్నైకు క్రమంగా విమానాలని నడుపుతుంది. ఈ విమానాలు ద్వారా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ మరియు కోల్ కట్టా కుకట్టాకు వెళ్ళవచ్చు.
<ref>{{cite web | url=
http://www.hindu.com/2009/10/15/stories/2009101554400500.htm
పంక్తి 306:
* [[మాలై మలర్]]
* [[తమిళ్ మురసు]]
 
* [[ది హిండు]] (ప్రత్యేక సేలం ప్రచురణ తిరుచ్చి నుండి)
* [[ది న్యు ఇండియన్ ఎక్స్‌ప్రెస్]] (కోయంబతుర్ నుండి ప్రత్యేక సేలం ప్రచురణ)
Line 316 ⟶ 315:
* పొలిమర్ మ్యూసిక్
* CTN మ్యూసిక్
* ఆకాష్ TV ప్రతాప్ రాజమణి 15:43, 12 మార్చ్మార్చి 2010 (UTC)
 
=== రేడియో ===
Line 324 ⟶ 323:
ఒకప్పుడు విద్యారంగంలో తమిళ్ నాడు లోనే చాలా వెనుకబడి ఉన్న జిల్లాగా ఉన్న సేలంలో ఇప్పుడు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.
 
ఇక్కడ గవర్నమెంట్ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజ్, సేలం అనే పేరుతో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల 1986లో ప్రారంభించబడింది. ఇది MCI<ref>http://www.mciindia.org/apps/search/view_college.asp?ID=226</ref> గుర్తింపు పొందిన కళాశాల. ఇక్కడ 75 MBBS సీట్ లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి, సేలం తోసేలంతో కలిసి ఉన్నదిఉంది. ఆసుపత్రికు 10&nbsp;km దూరంలో ఉన్న వైద్య కళాశాల లోకళాశాలలో తరగతులు జరుగుతాయి.
 
ఆసుపత్రిని ఇప్పుడు రు.120 కోట్లు కర్చుతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (AIIMS) మాదిరిగా మెరుగు పరుస్తూ ఉన్నారు.<ref>http://www.hindu.com/2006/07/03/stories/2006070310620100.htm</ref> కొత్త భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
Line 330 ⟶ 329:
=== విశ్వవిద్యాలయాలు ===
 
* సేలంలో కరుప్పూర్ సమీపంలో ఓమలుర్ లో '''[http://periyaruniversity.ac.in పెరియార్ విశ్వవిద్యాలయం]''' ఉన్నదిఉంది.
* '''[http://www.vinayakamission.com వినాయక మిషన్స్ డీమ్డ్ విశ్వవిద్యాలయం]''' , సేలం. వినాయాక మిషన్స్ విశ్వవిద్యాలయం 2001వ సంవత్సరం భారత దేశంలోని 48వ విశ్వవిద్యాలయముగా స్థాపించబడింది.
 
=== కళలు మరియు విజ్ఞానం ===
సేలంలో అతి పురాతనమైన ఒక కళాశాల ఉన్నదిఉంది. ''అది ఏమనుగా'' 170 సంవత్సరాలు క్రితం స్థాపించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, సేలం-7. ఈ కళాశాల మొదట్లో సేలం మునిసిపల్ కార్పరేషన్ క్రింద ఉండేది. తరువాత ఎం.గోపాల్ సేలం మునిసిపాలిటి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సుమారు 1963-6 సమయములో మద్రాస్ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. లేకపోతే ఒక కళాశాలను నిర్వహించగలిగిన ఘనత సేలం మునిసిపాలిటీ కుమునిసిపాలిటీకు మాత్రమే ఉండేది.
 
=== విద్య ===
Line 376 ⟶ 375:
* [[సోనా కాలేజీ అఫ్ టేక్నాలజి]] [http://www.sonatech.ac.in/ ], 1997 లో నగర నడిబొడ్డులో స్థాపించబడింది.
* AVS ఇంజనీరింగ్ కాలేజీ, అమ్మాపేట్, సేలం 2008 లో స్థాపించబడింది.
* మహా కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, 2004 లో స్థాపించబడింది, నగరానికి 12&nbsp;km దూరంలో అయోదియపట్టిణం పక్కన మిన్నంపల్లి లోమిన్నంపల్లిలో స్థాపించబడింది.
* ది కావేరి ఇంజనీరింగ్ కాలేజీ, మేచేరి, [[మేట్టుర్]].
* గ్రీన్టెక్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, 2008లో [[అత్తుర్]] లో స్థాపించబడింది.
* రబీంద్రనాథ్ టాగూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 2008లో [[అత్తుర్]] లో స్థాపించబడింది.
* భారతియార్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ 2008లో [[అత్తుర్]] లో స్థాపించబడింది.
* నరసుస్ సారథి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, 2008లో [[ఓమలుర్]] లో స్థాపించబడింది.
* VSA స్కూల్ అఫ్ ఇంజనీరింగ్, ఉతమచోళపురం, సేలం -10.
* SRS కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సేలం -636122.
Line 395 ⟶ 394:
 
=== పాఠశాలలు ===
* గోల్డెన్ స్పార్క్ మెట్రికులేషన్ హయ్యర్ర్ సెకండరీ స్కూల్, బెంగుళూరు మెయిన్ రోడ్, సేలం-636012. (బాలులు మరియు బాలికల కుబాలికలకు హాస్టల్ తో సహా)
* గవర్నమెంట్ హయర్ సెకండరీ స్కూల్, వలసయుర్, సేలం-122
* జే మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, ఫోన్నమపేట్, సేలం-636003.
Line 403 ⟶ 402:
* మునిసిపల్ గిర్ల్స్ హయర్ సెకండరీ స్కూల్, అమ్మాపేట్, సేలం - 636003.
* SHY హయర్ సెకండరీ స్కూల్, ఏర్కాడ్.
* భారతి విద్యాలయ హయర్ సెకండరీ స్కూల్, మరవనేరి, సేలం. (బాలులకు మాత్రమే)
* గవర్నమెంట్ హయర్ సెకండరీ స్కూల్, కొండలంపట్టి, సేలం.
* గ్లజే బ్రూక్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, రెడ్డియుర్, సేలం.
Line 431 ⟶ 430:
* St.పాల్స్ హయర్ సెకండరీ స్కూల్, సేలం-07 (బాలలుకు మాత్రమే)
* St.జోసెఫ్స్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, లైన్ మేడు, సేలం - 6. (బాలికలకు మాత్రమే)
* St.మేరీస్ హయర్ సెకండరీ స్కూల్, అరిసిపాలయం, సేలం. (బాలికలు కుబాలికలకు మాత్రమే)
* St.మేరీస్ మెట్రికులేషన్ స్కూల్, అరిసిపాలయం, సేలం. (బాలికలు కుబాలికలకు మాత్రమే)
* శ్రీ విద్య మందిర్ హయర్ సెకండరీ స్కూల్, అత్తయంపట్టి .
* శ్రీ శారద బాల మందిర్ హయర్ సెకండరీ స్కూల్ (బాలలు కుబాలలకు మాత్రమే), సేలం.
* సరస్వతి మెట్రిక్ హయర్ సెకండరీ స్కూల్, అత్తుర్.
* మారుతీ హయర్ సెకండరీ స్కూల్, మనివిలుందన్ (దక్షిణం), అత్తుర్.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు