హాత్‌రస్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), అక్షరాశ్యత → అక్షరాస్యత, → (6) using AWB
పంక్తి 20:
|Website = http://hathras.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో జిల్లా (హిందీ:) ఒకటి. మద్యలో కొంతకాలం ఈ జిల్లా మాయాదేవి జిల్లా అని పిలువబడింది.<ref name=2012rename>{{cite web|title=Important Cabinet Decisions|url=http://information.up.nic.in/View_engnews.aspx?id=54|publisher=Information and Public Relations Department|accessdate=17 January 2013}}</ref> '''హత్‌రాస్''' పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 1800 చ.కి.మీ. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,565,678.
 
== చరిత్ర ==
హత్‌రాస్ జిల్లా [[1997]] మే 3 న [[అలీఘర్]] జిల్లా, [[మథుర]] జిల్లా, [[ఖైర్]] జిల్లా మరియు [[ఆగ్రా]] జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. [[1997]] లో ఈ జిల్లా పేరును మార్చి గౌతమబుద్ధుని తల్లి పేరు మాయాదేవి పేరును నిర్ణయించారు.<ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?203802|title=The Ambedkar Armada|author=Bhushan, Ranjit|date={{date|2 July 1997|dmy}}|accessdate={{date|24 February 2012|dmy}}|publisher=[[Outlook (magazine)|Outlook]]}}</ref>
[[2012]] లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు పాత పేరు మార్చబడింది.
 
== విభాగాలు ==
* జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :
* జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : హత్‌రాస్, సదాబాద్, సికంద్రా రావ్ మరియు సంసి.
* జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : హత్‌రాస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి, ముర్సన్, సెహ్‌పౌ మరియు హసయన్.
పంక్తి 45:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,565,678,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
పంక్తి 57:
| నగర జనసంఖ్యకు సమం.
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 318వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 64:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 17.19%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 72:
| తక్కువ
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 73.1%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/హాత్‌రస్_జిల్లా" నుండి వెలికితీశారు