హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (12) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , యూరప్ → ఐరోపా, లొ → లో, లో → లో (8), ను → న using AWB |
||
పంక్తి 70:
== ప్రవేశిక ==
హాంగ్ కాంగ్ (చైనీస్: 香港) పీపుల్స్ రిపబ్లిక్ చైనా (పి.ఆర్.సి) ప్రత్యేక పాలనా ప్రదేశం (స్పెషల్ అడిమినిస్ట్రేటివ్ రీజన్ ఎస్.ఆర్.పి). ఈ నగరం పీర్ల్ నది సౌత్ సీ సముద్రంలో సంగమించే ప్రదేశంలో దక్షిణ చైనా సముద్రతీరంలో ఉంది. ఈ నగరం అతి ఖరీదైన ఆకాశసౌధ సముదాయాలకు మరియు లోతైన ఓడరేవుకు ప్రఖ్యాతి చెందింది. ఈ నగరవైశాల్యం 1'104 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 7 మిలియన్లు. హాంగ్ కాంగ్ ప్రపంచంలో అత్యధిక జనసంఖ్య కలిగిన నగరం. హాంగ్ కాంగ్ లోని 95% ప్రజలు సంప్రదాయ చైనీయులు, మిగిలిన 5% ప్రజలు ఇతర సంప్రదాయాలకు చెందిన వారు. హాంగ్ కాంగ్ యొక్క "హాన్ చైనీస్" ప్రజలు పరిసర గుయంగ్డోంగ్ రాష్ట్రభూ
మొదటి ఓపియం యుద్ధానంతరం హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీలో ఒక భాగం అయింది. సహజంగా ఉన్న హాంగ్ కాంగ్ ద్వీపాన్ని స్వాధీనపరచుకున్న తరువాత కాలనీ సరిహద్దులను 1860 లో క్రమంగా పెంచుకుంటూ కోలూన్ ద్వీపకల్పం వరకు విస్తరించి 1868 నాటికి సరికొత్త భూభాగం ఏర్పాటు అయింది. పసిఫిక్ యుద్ధానంతరం హాంగ్ కాంగ్‌ను జపాన్ వశమైంది. తరువాత హాంగ్ కాంగ్ బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకుని 1997 వరకు తమ ఆధీనంలో ఉంచుకుంది. తరువాత హాంగ్ కాంగ్ మీద స్వాధీనత సాధించుకున్న
చైనా కాలనీ ప్రభుత్వం సమయంలో ఉన్నప్పటిలా పరిపాలనా నిర్వహణలో అతి తక్కువ జోక్యం మాత్రమే చేసుకుంది. ఆ సమయంలో హాంగ్ కాంగ్ మీద ప్రస్తుత సంస్కృతి ప్రభావాన్ని " ఈస్ట్ మీట్స్ వెస్ట్ " అని అభివర్ణించారు. 2009 సంస్కరణలు అమలయ్యే వరకు ఇంగ్లాండ్ విద్యావిధానం అనుసరించడానికి సడలింపు లభించింది.
" ఒక దేశం రెండు విధానాలు " అన్న నియమావళి అనుసరించి ప్రధన చైనా భూభాగం కంటే హాంగ్
చట్టం, పన్నువిధింపు, స్వతంత్ర వాణిజ్యం, ద్రవ్యం వంటి ప్రత్యేకతలతో ప్రధాన పెట్టుబడి దారి
== నామచరిత్ర ==
ఈ నగరానికి కాంటెనస్ లేక హక్కా "香港" అనే శబ్దం నుండి వచ్చింది. దీనికి అర్ద్గం సువాసన రేవు. ఈ పేరు 1842 కి మముందు అతి చిన్న ద్వీపం ప్రస్తుత అబర్దీన్ హార్బర్ లేక 香港 仔 గాంగ్2, జాయ్ 2 " లిటిల్ హాంగ్ కాంగ్ "
ఈ పేరు పరిశోధనలు సువాసన అనేపదం పీర్ల్ నది నుండి
== చరిత్ర ==
పురావస్తు పరిశోధనాశాఖ పర్శోధనలు 35,000 నుండి 39,000 ముందు " చెక్ లాప్ కోక్ ఏరియా "
శాయి కుంగ్ ద్వీపకల్పం ప్రాంతంలో 6,000 సంవత్సరాల ముందు మానవులు నివసించినట్లు భావిస్తున్నారు. " వాంగ్ తేయీ తుంగ్ మరియు త్రీ ఫాతింస్ కోవ్ " అనే రెండు ప్రదేశాలు పురాతన మానవనివాసిత ప్రదేశాలుగా భావిస్తున్నారు. త్రీ ఫాతింస్ కోవ్ నదీలోయ నివాసిత ప్రాంతం. అలాగే తేయీ తుంగ్ లిథిక్ తయారీ ప్రదేశంగా భావిస్తున్నారు. త్రవ్వకాలలో లభించిన నియోలిథిక్ కళాఖండాలు సూచిస్తున్న సాంస్కృతి బైయూకు తరలి వెళ్ళే వరకు నివసించిన చీ జాతి ప్రజలకు ఉత్తర చైనాలో నివసించిన లాంగ్షన్ సంస్కృతితో విభేదిస్తుంది. షాంగ్ సంరాజ్యానికి చెందిన ఎనిమిది శిలాశాసనాలు సమీప ద్వీపాలలో లభించాయి.
క్రీ.పూ 214 చైనా మొదటి చక్రవర్తి " క్విన్ షి హంగ్ "
టాంగ్ సామ్రాజ్యం కాలంలో " గాంగ్ డాంగ్బ్" ప్రదేశం వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 736 లో టాంగ్ సామ్రాజ్య చక్రవర్తి క్సుయాన్ జాంగ్ ఈ ప్రాంతంలో తీరప్రాంత రక్షణార్ధం త్యూం మున్ అనే సైనిక పట్టాణాన్ని స్థాపించాడు. 1075లో నార్తన్ సాంగ్ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ కొత్తప్రదేశ సమీపంలో మొదటి విలేజ్ స్కూల్, లీయింగ్ కాలేజ్ స్థాపన జరిగింది. 1276 మంగోల్ దండయాత్ర సమయంలో ది సదరన్ సాంగ్ సామ్రాజ్య న్యాయస్థానం ఫ్యూజియన్ కు మార్చబడింది. తరువాత లాంట్యూ తరువాత సంగ్ వాంగ్ టాయ్ (ప్రస్తుతం ఇది కూలూన్ నగరం) మార్చబడింది. యామెన్ యుద్ధంలో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్న బాల చక్రవర్తి బింగ్ ఆఫ్ సాంగ్స్ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. చక్రవర్తి అనుచరుడైన హ్యూ వాంగ్ ఇప్పటికీ హాంగ్ కాంగ్ వాసుల చేత ఆరాధించబడుతున్నాడు.
1513 లో పోర్చుగీసు నావికుడు
ఈ చట్టం దేశాంంతర్గత చర్యల మీద కీడా నిస్గేధం విధించింది. 1661-69 మధ్య కాంగ్సి చక్రవర్తి విధించిన క్లియరెంస్ ఆర్డర్ వలన ఈ ప్రాంత వాసులు సమస్యల ఫాలయ్యరు. ఈ చర్య గాంగ్‌డాంగ్ తీరం ఖాళీ చేయాలని వత్తిడిచేసింది. క్సిన్ నుండి 16,000 మంది దేశం అంతర్భాగం లోకి తరలి వెళ్ళారు. వెళ్ళకుండా అక్కడే ఉండి పోయారు. ఈ శాసనం 1669 లో రద్దు చేయబడింది. ఈ నిషేధం సమయంలో ప్రస్తుత హాంగ్ కాంగ్ ప్రదేశం బంజరు భూమిగా ఉండి పోయింది. 1685లో కాంగ్సి మొదటి సారిగా చక్రవర్తి అయిన తరువాత విదేశీయులతో పరిమితికి లోబడి వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చాడు. వ్యాపారాల కారణంగా "కాంటన్" ప్రదేశం రూపిదిద్దుకుంది.
పంక్తి 112:
=== ప్రచ్చన్న యుద్ధం ===
చైనా అంతర్యుద్ధం ప్రారంభం అయిన తరువాత చైనా నుండి శరణార్ధులు అలలా హాంగ్ కాంగ్లో ప్రవేశించిన తరువాత హాంగ్ కాంగ్ జనసంఖ్య కోలుకుంది. 1949లో పి ఆర్ సి ప్రకటించిన తరువాత దేశంలో కమ్యూనిస్టుల కారణంగా హింస చెలరేగవచ్చన్న భీతి కారణంగా ప్రజలు హాంగ్ కాంగ్‌కు పారిపోయారు. సజ్ంఘై మరియు గంగ్యూలో ఉన్న పలు సంస్థలను హాంగ్ కాంగుకు మార్చుకున్నారు. 1950లో హాంగ్ కాంగ్ వేగంగా దూసుకఓతున్న వాణిజ్యం వస్త్రఎగుమతులు మరియు ఇతర పరిశ్రమల విస్తరణ వైపు మరలించబడింది.
జనసంఖ్య వృద్ధి అయిన కారణంగా శ్రామికుల జీతభత్యాలు అందుబాటులో ఉన్నాయి. జీవప్రమాణాలు పెరిగాయి. 1953లో " షేక్ కిప్ మెయి" నిర్మాణం తరువాత హాంగ్ కాంగ్ మురుకివాడల తొలగింపు మరియు ప్రభుత్వ నివాస భవనాల ప్రారంభం మొదలైంది. ఈ కార్యక్రమం వలస ప్రజల నివాస గృహాలకు అవసరం తీర్చింది. హాంగ్ కాంగ్ వ్యాపారం షెజెన్ మరియు నార్త్ హాంగ్ కాంగ్ లలో అభివృద్ధి చెందింది. హాంగ్‌కాంగ్ చైనలో విదేశీపెట్టుబడి దారులకు ప్రధాన వనరుగా మారింది. హాంగ్ కాంగ్ పి ఆర్ శసి
బ్రిటిష్ కాలనీ శకం అంతా హాంగ్ కాంగ్ ప్రారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయబడుతూనే ఉంది. అలాగే
===1997 తరువాత ===
1997 జూలై 1న యునైటెడ్ కింగ్డం హంగ్ కాంగ్ మీద అధికారాన్ని రిపబ్లిక్ చైనకు అప్పగించింది. దీనితో హాంగ్ కాంగ్లో 156 సంవత్సరాల బ్రిటిష్ కాలనీ పాలన ముగింపుకు వచ్చింది. హాంగ్ కాంగ్ చైనా మొదటి ప్రత్యేక అధికారాలు కలిగిన భూ భాగంగా మారింది. తుంగ్-చీ-హ్వా హాంగ్ కాంగ్ ప్రధాన పాలకుడుగా అధికారస్వీకారం చేసాడు. అదే సంవత్సరం
2005
2009 లో " ఐదవ ఆషియన్ క్రీడలు "
== పాలన==
అత్యధిక కాలం బ్రిటిష్ సామ్రాజ్యపు వలసరాజ్యంగా ఉన్న కారణంగా అది రిపబ్లిక్ చైనాకు తిరిగి ఇచ్చివేయనప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా-నగరంగా మరియు యూనియన్ ప్రాంతంగా ఇప్పటికీ విశేషాధికారాన్ని అనుభవిస్తున్నది. సినో-బ్రిటిష్ ఒప్పందం అనుసరించి ఒక దేశం రెండు విధానాలు అన్న నినాదం అనుసరిస్తూ ప్రత్యేక రాజ్యనిర్వహణా ప్రదేశంగా హాంగ్ కాంగ్ విదేశీవ్యవహారాలు మరియు రక్షణ మినహా అన్ని రంగాలలో ప్రత్యేకనిర్వహణా విధానాలను అనుసరిస్తుంది. సంయుక్త ప్రకటన హాంగ్ కాంగ్ 1997 చైనా రిపబ్లిక్కు స్వాఫ్హీనం చేసిన తరువాత కనీసం 50 సంవత్సరాల కాలంహాంగ్ కాంగ్ పెట్టుబడిదారీ వ్యవస్థను మరియు
ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, ది సివిల్ సర్వీసు, ది లెజిస్లేటివ్ కౌంసిల్ మరియు జ్యుడీషియరీ కౌంసిల్ అనేవి హాంగ్ కాంగ్ పాలనా
అధికార మార్పిడి సమయంలో ప్రధానంగా చర్చించబడి వాగ్ధానం చేయబడిన బేసిక్ లా అమలు సధారణ ప్రజామోదం పొందిది. 2002 లో నిషేధాలు, రాజద్రోహం మరియు చైనా ప్రభుత్య వ్యతిరేకత కలిగిన కార్యక్రమాలు వంటి విషయాలతో " బేసిక్ లా 23 "
2004 లో రాజకీయ సంస్కరణలు చెయ్యడానికి " డిస్ట్రిక్ కౌంసిల్ మోడెల్" తీసుకురావడానికి " పాన్- కౌంసిల్" అమోదం పొందడంలో హాంగ్ కాంగ్ ప్రభుత్వం విఫలమైంది. 2012లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం మరియు దిలెగ్కో రూపొందిండం వంటి విధానాల గురించి పునఃపరిశీలనకు ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలో ఎన్నికల సంఘం విస్తరణ, హాంగ్ కాంగ్ ఎలెక్టోరల్ కాలేజ్, 800 సభ్యులను 1200 వరకు విస్తరించడం మరియు శాసనసభ స్థానాలను 60 నుండి 70 వరకు అధికం చెయ్యడం వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. కొత్త పది శాసనసభాస్థానాలలో 5 నియోజకవర్గాలు భౌగోళిక నేపథ్యంలోనూ మిగిలిన 5 కార్యాచరణ నియోజకవర్గాలుగా డిస్ట్రిక్ కౌంసిల్ సభ్యుల చేత ఎన్నిక చెయ్యబడిన వారు ఉంటారు. ఈ ప్రతిపాదన " పాన్- కౌంసిల్" చేత తిరిగి తిరస్కరించబడింది. అయినప్పటికీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన రిపబ్లిక్ చైనా ప్రభుత్వం కౌంటర్- ప్రపోజల్ ఆమోదించబడింది. ప్రత్యేకంగా పాన్-డెమొక్రసీ కేంప్ కార్యాచరణ సభ్యుల నియామక విషయంలో అభిప్రాయబేధాల వాలన చీలిపోయింది. ది డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం పక్షంవహించిన కారణంతో ప్రతిపాదన 46-12 ఓట్లతేడాతో ఆమోదించబడింది.
== చట్టం మరియు న్యాయవ్యవస్థ ==
హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ పూర్తిగా రిపబ్లిక్ న్యావ్యవస్థకు లోబడక స్వతంత్రంగా వ్యవహరించే సాధికారం కలిగి
కుటుంబ న్యాయస్థానం చేరిన డిస్ట్రిక్ కోర్టులలో విచారించిన తరువాత వారి సిఫారసు మీద ఆధారపడి హైకోర్ట్ కేసు విచారణ జరుపుతుంది. ట్రిబ్యూనల్, మెజిస్ట్రేట్ కోర్ట్, ది జ్యువెన్లీ కోర్ట్, ది కార్నర్స్ కోర్ట్, ది లేబర్ ట్రిబ్యూనల్, ది స్మాల్ క్లెయింస్ ట్రిబ్యూనల్ మరియు అబ్సెంస్ ఆర్టికల్ ట్రిబ్యూనల్ వంటి ఇతర న్యాయస్థానాలు న్యాయ సేవలు అందిస్తునాయి. చివరి తీర్పుకు వచ్చే కేసులను విచారించడానికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం చేస్తుంది.
పంక్తి 138:
== మానవ హక్కులు ==
హాంగ్ కాంగ్ చట్టమూలాలు ఇంగ్లీష్ చట్టం ఆధారంగా రూపొందించబడింది కనుక హాంగ్ కాంగ్ ప్రజలు ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరహక్కులను,
==రక్షణవ్యవస్థ==
హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీగా ఉండే సమయంలో తరువాత యూనియన్ ప్రదేశం అయిన తరువాత బ్రిటిష్ సైన్యం అధికారిక " కమాండర్ ఆఫ్ చీఫ్ " బాధ్యత వహిస్తున్న హాంగ్ కాంగ్ గవర్నర్ ఆదేశాలమేరకు రక్షణ బాధ్యత వహిస్తున్నారు. బ్రిటిష్ సైన్యాలలో అధికమైన వారు బ్రిటన్ నుండి వచ్చిన వారైనా వారు ప్రాంతీయంగా రెగ్యులర్ బ్రిటిష్ ఫోర్సెస్ మెంబర్స్ ఇన్ స్కార్వార్డెన్ ఆఫ్ ది రాయల్ నేవీలో తమ అర్హతలను నమోదుచేసుకుంటారు. ది హాంగ్ కాంగ్ రెజిమెంట్ సైనిక దళం హాంగ్ కాంగ్ ప్రభుత్వంలో ఒక భాగం. ఔఇనప్పటికీ వారు సైనిక శిక్షణ మాత్రం బ్రిటిష్ భూమిలో బ్రిటిష్ సైనికాధికారిలవద్ద నిర్వహించబడుతుంది. ఈ బ్రిటిష్ సైనికులు వారి రాయల్ హాంగ్ కాంగ్ రెజిమెంట్ తరఫున సేవలు అందిస్తుంటారు.
హాంగ్ కాంగ్ ప్రత్యేక రక్షణదళం బ్రిటిష్ సైనిక దళంలో భాగం అయిన " ది హెచ్ కె ఎం సి 1,200 మంది మనుషులతో శిఖరాగ్రానికి చేరుకుంది. ది హెచ్ కె ఎం సి సైనికులు హాంగ్ కాంగ్లో సైనిక శిక్షణ తీసుకుని తరువతా అప్‌గ్రేడింగ్ మరియు ట్రేడ్ కోర్సులు చదవడానికి యునైటెడ్ కింగ్డంలో పూర్తి చేస్తారు. ది హెచ్ కె ఎం
== భౌగీళిక పరిస్థితి మరియు వాతావరణం ==
హాంగ్ కాంగ్ చైనా దక్షిణ సముద్రతీరంలో మాకా నగరానికి తూర్పున పీర్ల్ నదిడెలా ఆవలి తీరంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాంగ్ కాంగ్ దక్షిణ మరియు పడమటి భాగం
మరియు షేంజెన్ నగరం లోని గాంగ్ డాంగ్ ప్రాంత సరిహద్దులు చైనా సమృద్రంతో ఆవృతం అయి
హాంగ్ కాంగ్ లోని అత్యధిక భూభాగంలో ఎత్తైన పర్వతాలు నిటారుగా ఉండే లోయలూ ఉంటాయి. 25% కంటే తక్కువ భూభగం అభివృద్ధి చేయబడి ఉంది. మిగిలిన 40% పార్క్ ల కొరకు సంరిక్షించబడి ఉంది. హాంగ్ కాంగ్ ఉత్తర తీరంలో ఉన్న కోలూన్
హాంగ్ కాంగ్ కీర్తి అంతా దాని నగరాభివృద్ధికే చెందుతుంది. ఈ ప్రదేశంలో హరితప్రదేశంగా మార్చడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలలో తలెత్తిన స్పందన కారణంగా విక్టోరియా ప్రాంతంలో భూపునరుద్ధరణ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎత్తైన భవనాలు మరియు భౌగోళిక కారణలా కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి ప్రజలలో కలిగిన ఆందోళన వారిని జాగృతం చేసి పర్యావరణ అభివృద్ధికి పూనుకొనేలా అడుగులు వేయిస్తుంది. హాంగ్ కాంగ్ లోని 80% పొగమంచుకు పీర్ల్ రివర్ డెల్టా ప్రాంతం కారణం ఔతుంది అని భావిస్తున్నారు.
ఇది కర్కాటక రేఖకు దక్షిణంగా ఉన్నప్పటికీ హాంగ్ కాంగ్ తేమ కలిగిన వాతావరణం కలిగి ఉంటుంది. అప్పుడప్పుడూ కురిసే వర్షాలతో, ఉరుములతో కూడిన మబ్బులతో అలాగే ఆగ్నేయ దిశనుండి వీచే వచ్చని గాలులతో వేసవి తేమమిశ్రిత వతావరణం కలిగి ఉంటుంది. వేసవిలో తుఫానులూ మరియు కోడచరియలు విరిగి పడడం అధికం కనుక కొన్ని మార్లు వరదలు సంభవిస్తుంటాయి. శీతాకాలంలో చలి స్వల్పంగా ఉండి సాధారణంగా ఎండ కూడా ఉంటుంది. ఫిబ్రవరి నాటికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అప్పుడప్పుడూ ఉత్తరదిశ నుండి వీచే శీతల పవనాల కారణంగా చలి అధికంగా ఉంటుంది. వసంతకాలంలో మాత్రం అధిక ఉష్ణోగ్రత నమోదు ఔతుంది. ఆకురాలు కాలంలో ఎండలు పొడి వాతావరణం సంభవం. హాంగ్ కాంగ్ లో సంవత్సరానికి
==ఆర్ధికరంగం==
అంతర్జాతీయ వాణిజ్యకేంద్రంగా హాంగ్ కాంగ్ పెట్టుబడుదారులకు అనుకూలమైన సేవలలో భాగంగా తక్కువ పన్నులు మరియు పన్ను కట్టే లేని
హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. 2009 డిసెంబర్ నాటికి హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సేంజ్ పెట్టుబడులు 2.3 ట్రిలియన్లకు చేరింది. అదేసంవత్సరం హాంగ్ కాంగ్ 22% ఐ పి ఒ పెట్టుబడులను ఆహ్వానించడంతో హాంగ్ కాంగ్ ఐపిఒ పెట్టుబడులలో అతిపెద్దదిగా భావించబడుతుంది. అలాగే హాంగ్ కాంగ్ పెట్టుబడులను పెంచడానికి సులువైన ప్రదేశంగా భావించబడుతుంది. 1983 వరకు హాంగ్ కాంగ్ డాలర్ యు.ఎస్ డాలర్ కు సమానంగా ఉండేది.
కొంచంగా పారిశ్రామిక విధానాలు మరియు ఎగుమతి మరియు దిగుమతుల మీద ఎలాంటి నిబంధనలు విధించబడని విధానం అనుసరొస్తూఆర్ధికరంగంలో హాంగ్ కాంగ్ సాంప్రదాయకంగా అనుకూల పాత్రవహిస్తుంది. మార్కెట్ శక్తులు మరియు ప్రైవేట్ యాజమాన్యం కలిసి ఆచరణాత్మకమైన అభివృద్ధిని నిర్ణయిస్తాయి. అధికారికంగా జోక్యం చేసుకోని విధానాలు హాంగ్ కాంగును
1990 నాటికి హాంగ్ కాంగ్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధిసాధించింది. అయినప్పటికీ 1998లో ఆషియన్
తరువాత 2003 లో సార్స్ వ్యాధి ప్రభావం కూడా హాంగ్ కాంగ్
ఈ ప్రదేశం స్వల్పంగా పంటభూములు మరియు కొన్ని సహజ సంపదలు కలిగి ఉంది. అందువలన హాంగ్ కాంగ్ అనేక ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకుంటుంది. హాంగ్ కాంగ్
దేశాఆలలో హాంగ్ కాంగ్ 11వ స్థానంలో ఉంది. అత్యధిక హాంగ్ కాంగ్ ఎగుమతులు రెండవ ఎగుమతి కొరకే హాంగ్ కాంగ్ కు చేరుతుంటాయి. ఈ ఉత్పత్తులు వెలుపలి నుండి హాంగ్ కాంగ్ కు చేరుకుంటాయి. ప్రధానంగా రిపబ్లిక్ చైనా ఉత్పత్తులు హాంగ్ కాంగ్ ద్వారా ఎగుమతి చేయబడతాయి. హాంగ్ కాంగ్ భౌగీళిక
హాంగ్ కాంగ్ అత్యధిక ఎగుమతి దారులు రిపబ్లిక్ చైనా, జపాన్ మరియు అమెరికా దేశాలకు చెందినవారే.
బ్రిటన్ కామన్ లా ఆధారిత హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ కావడం మూలాన ప్రాంతీయ సివిల్ వ్యవహారాలలో రక్షకదళం జోక్యం నుండి తగిన రక్షణ కలిగిస్తుంది. హాంగ్ కాంగ్ ప్రభుత్వానికి ప్రజారక్షణ బాధ్యత ఉంది కనుక అది నిర్వహణ మరియు విపత్తు నివారణ వంటి విషాయాలకు రిపబ్లిక్ చైనా నుండి రక్షకదళ సహాయం తీసుకుంటుంది. రక్షకదళ నిర్వహణా వ్యయాన్ని హాంగ్ కాంగ్ ప్రభుత్వం భరిస్తుంది.
=== జనసంఖ్య===
ఈ ప్రదేశం జనసంఖ్య 7.03 మిలియన్లు. 2009 హాంగ్ కాంగ్ జననాల శాతం 1.17% సంతోనోత్పత్తి నిష్పత్తి 1000 స్త్రీలకు 1032 మంది పిల్లలుగా ఉన్నారు. చైనా రిపబ్లిక్ ప్రజలకు హాంగ్ కాంగ్లో నివసించే హక్కు లేదు. అంతే కాదు వారు ఈ ప్రదేశంలో
హాంగ్ కాంగ్ వాసులలో 95% చైనాసంతతి వారే. వీరిలో అధికులు తైషానీస్, చియు చౌ మరియు ఇతర చైనీయులు హక్కాకు చెందిన వారు. హాంగ్ కాంగ్ యొక్క హాన్ ప్రజలలో అత్యధికులు గాంగ్‌డాంగ్ లోని గ్వాంగ్ఝౌ మరియు తైషాన్ ప్రదేశాలకు చెందిన వారు. మిగిలిన 5% ప్రజలు చైనాసంప్రదాయేతరులు. హాంగ్ కాంగ్ లో దక్షిణ ఆసియాకు చెందిన భారతీయులు, పాకిస్థానీయులు మరియు నేపాలీలు కూడా ఉనారు. కొంతమంది వియత్నాం నుండి వచ్చిన ఆశ్రితులు హాంగ్ కాంగ్ శాశ్వత నివాస అనుమతులను కలిగి ఉన్నారు. వీరేకాక బ్రిటన్ పౌరులు, అమెరికన్లు, కెనెడియన్లు, జపానీయులు కొరియన్లు వ్యాపార మరియు
వాస్తవంగా హాంగ్ కాంగ్ యొక్క అధికారిక భాష కాంటోనీస్. ఈ భాషకు మూలం హాంగ్ కాంగ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న గాంగ్ డాంగ్ ప్రాంతంలోని చైనీయుల భాష. హాంగ్ కాంగ్ లో 3.1% ప్రజలు మరొక అధికారిక భాష అయిన ఆంగ్లభాషను తమ దైనందిక భాషాగా మాట్లాడుతున్నట్లు 1996 గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే 34.9% ప్రజలు ఆంగ్లభాషను రెండవ భాషగా మాట్లాడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తునాయి. ఈ ప్రాంతం అంతా ఆంగ్లం మరియు చైనీస్ అక్షరాలు మరియు గుర్తులు ప్రజలకు మార్గనిర్డేశం చేస్తుంటాయి. 1997 చైనీయులకు హస్థగతం చేసిన తరువాత ప్రధాన భూమి అయిన చైనా నుండి వలస వచ్చిన వారిలో మాండరిన్ భాష మాట్లేడే వారు అధికంగా ఉన్నరు. రిపబ్లిక్ చైనా
బేసిక్ లా హాంగ్ కాంగ్ వాసులకు అత్య్త్తమ
పసిఫిక్ ఆసియన్ల కంటే హాంగ్ కాంగ్ నివాసితుల తలసరి ఆదాయం అధికంగా ఉంటుంది. 2008 యునైటెడ్ స్టేట్స్ సెటిల్మెంట్ పోగ్రాం నివేదిక అనుసరించి కొనుగోలు శక్తి ఆసియాలోనే అధికమని అంతర్జాతీయ స్థాయి కలిగి ఉన్నదని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న వత్తిడి ఆదాయం పేదరిక పరిస్థితులను ఉద్ధరించలేదని, కొను గోలు శక్తి అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించదని భావించేలా చేస్తుంది. పరిస్థితులు సరిదిద్దడానికి ప్రభుత్వం నివాసగృహాల వైశాల్యంలో మార్పులు తీసుకురావడం మరియు అధిక వేతనం కలిగిన ఉపాధి వసతులను అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది.
పంక్తి 182:
హాంగ్ కాంగ్ విద్యావిధానం పూర్తిగా ఇంగ్లాండ్ విద్యావిధానాన్ని అనుసరిస్తూ ఉండేది. " మదర్ టంగ్ ఇంస్ట్రక్షన్ " (చైనా భాష: 母語教學 ) పేరుతో అంత్ర్జాతీయ విద్యావిధాన్నన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కాంటోనీస్ ఇంస్ట్రక్షన్ చైనా మరియు ఆంగ్ల లిపితో బోధించబడుతుంది. మాధ్యమిక పాఠశాలలలో రెండు భాషలు మరియు మూడుభాషలను మాట్లాడే శక్తి కలవారు తప్పనిసరి. అలాగే మాండరిన్- భాష విద్య కూడా అభివృద్ధి చెందుతుంది." ది ఇంట్జర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ హాంగ్ కాంగ్ విధ్యావిధానం ప్రపంచంలో రెండవ స్థాయిలో ఉందని ధృవీకరించింది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ పాఠశాలలను ఎజుకేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. ఈ విద్యావిధానం తప్పనిసరికాని మూడు సంవత్సరముల కిండర్‌గార్డెన్ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన ఆరుసంవత్సరాల ప్రాథమిక విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన మూడు సంవత్సరాల జూనియర్ సెకండరీ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరికాని రెండుసంత్సరాల సీనియర్ సెకండరీ విధ్య తరువాత హాంగ్ కాంగ్ సర్టొఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ పరీక్షలు తరువాత రెండుసంవత్సరాల మెట్రిక్యులేషన్ కోర్స్ తరువాత హాంగ్ కాంగ్ అడ్వంస్ లెవల్ పరీక్షలు ఉంటాయి. 2009 లో సరొకొత్త సీనియర్ సెకండరీ అకాడమిక్ స్ట్రక్చర్ మరియు కరికులం ప్రవేశపెట్టబడింది. ఈ విధానం విద్యార్ధులందరూ తప్పనిసరిగా మూడు సంవత్సరముల జూనియర్ తరువాత మూడు సంవత్సరాల సీనియర్ సెకండరీ ఎజ్యుకేషన్ ఉంటాయి. కొత్త విద్యావిధానంలో ఒకేఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిని " హాంగ్ కాంగ్ డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ అంటారు.
హాంగ్ కాంగ్ పతనం తరువాత హాంగ్ కాంగ్ స్కూల్స్ మూడు వర్గాలుగా విడిపోయాయి, వీటిలో అధికంగా రాయితీతో నడిచేవి, ఇవి ప్రభుత్వ నిధిసహాయం మరియు గ్రాంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ యాజమన్యం స్కూఉల్స్. ఇవి తరచుగా క్రిస్టియన్ సేవా సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతుంటాయి. వీటిలో ప్రవేశించడానికి
హాంగ్ కాంగ్లో తొమ్మిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్‌లోని చాలా పురాతనమైన విశ్వవిద్యాలయం 1911 లో స్థాపించబడిన " యూనివర్శిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ ". అండర్ గ్రాజ్యుయేట్ చదువుల ప్రవేశానికి ఉన్న పోటీ
==ఆరోగ్య సంరక్షణ ==
హాంగ్ కాంగ్లో 50కి పైగా ప్రభుత్వ వైద్యశాలలు, 13 ప్రభుత్వేతర వైద్యశాలలు ఉన్నాయి. అత్యధికంగా ఆరోగ్యసంరక్షణ వసతులు లభ్యం కావడం వైద్యసేవలలో హాంగ్ కాంగ్‌ను
అంతర్జాతీయ శ్రేణిలో నిలిపింది. ఎస్ ఏ ఆర్ వైద్యశాలలలో కొన్ని అత్యుత్తమ వైద్యాశాలలని ప్రంపంచమంతటా భావిస్తున్నారు. 2012లో ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ హాంగ్ కాంగ్ ప్రజల ఆయుష్ పరిమితి ప్రంచంలో మొదటి శ్రేణిలో ఉందని అభిప్రాయపడింది. గ్రేట్ బ్రిటన్ పూర్వీకంగా ఉన్న బ్రిగేడ్ శాఖ హాంగ్ కాంగ్లో " సెయింట్ జాన్ అంబులెంస్ బ్రిగేడ్ హాంగ్ కాంక్ "
ఎస్ ఏ ఆర్ లో రెండు వైద్యకళాశాలలు ఉన్నాయి. ఒకటి " చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్" అలాగే రెండవది హాంగ్ కాంగ్ యూనివర్శిటీలో ఉంది. రెండు ప్రభుత్వరంగ ఆసుపత్రులతో బలమైన సంబంధాలు కలిగి ఉంది. పోస్ట్ గ్రాజ్యుయేషన్ విద్యలకు హాంగ్ కాంగ్లో ఉన్న గౌరవం కారణంగా సంప్రదాయకంగా హాంగ్ కాంగ్ డాక్టర్లు అదనంగా చదువులను కొనసాగించడానికి విదేశాలవైపు దృష్టిసాగిస్తుంటారు. అనేకమంది ది ఎం ఆర్ సి పి మరియు (యుకె) మరియు ది ఎం ఆర్ సి ఎస్ (యు కె) వంటి బ్రిటిష్ రాయల్ కాలేజ్ ఎగ్జాంస్కు హాజరౌతుంటారు. ఏది ఏమైనప్పటికీ హాంగ్ కాంగ్ తమ స్వంత పోస్ట్ గ్రాజ్యుయేషన్ మెడికల్ ఇంస్టిట్యూషన్లను అభివృద్ధి చేస్తుంది. ప్రత్యేకంగా హాంగ్ కాంగ్ లో "దిఅకాడమీ ఆఫ్ మెడిసిన్ క్రమంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ట్రైనింగ్ బాధ్యతలను తీసుకుంది. 2003 లో సార్స్ విజృంభణ తరువాత హాంగ్ కాంగ్ ఆరోగ్యసంరక్షణ విధానం మరియు ఆరోగ్యసంరక్షణా కేంద్రాల ఏర్పాటు తప్పక హాంగ్ కాంగ్ ప్రజలకు మేలు చేస్తుంది.
పంక్తి 194:
2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు మరియు రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మధ్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు మరియు వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.
== సంస్కృతి ==
హాంగ్ కాంగ్ తరచుగా "ఈస్ట్ మీట్స్ వెస్ట్" (తూర్పు పడమరల కలయిక) అని వర్ణించబడుతుంది. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలనీ కాలంలో పశిమదేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. హాంగ్ కాంగ్ ప్రజలు ఆధునిక జీవనరీతిని చైనాసంప్రదాయాలతో ముడివేసి జీవించడంలో సమతుల్యం సాధించారు. హాంగ్ కాంగ్ ప్రజలు అతి ఖరీదైన బృహత్తర నిర్మాణాలలో సైతం " ఫెంఘ్ షుయ్ " (చైనా వాస్తుసంప్రదాయం ) తీవ్రంగా పాటిస్తుంటారు. భవన నిర్మాణానికి ముందు వారు ఫెంఘ్ షుయ్ నిపుణులను నియమించి వారి సలహాసంప్రదింపులు తీసుకుంటారు. వారు తరచుగా వారి వ్యాపార అభివృద్ధికి మరియు పతనానికి ఫెంఘ్ షుయ్ కారణమౌతుందని విశ్వసిస్తారు. వారి విశ్వాసాలలో భాగంపంచుకునే మరొక వస్తువు " బా క్వా " అద్దాలు. వారి ఈ అద్దాలను ఇప్పటికీ దెయాల దృష్టి మరల్చడానికి వారి బృహత్తర భవనాలలో సైతం వాడుతుంటారు. అలాగే వారు 4 వ నంబర్ చోటు చేసుకున్న భవనాలను కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడం వంటివి నివారిస్తారు. వారి భాషలలో ఒకటైన కాంటనీస్ భాషలో ఇటువంటి పదానికి " మరణం " అని అర్ధం ఉండడమే ఇందుకు కారణం. తూర్పు మరియు పడమర భావాలు వారి వంటలలో కూడా ప్రతిఫలిస్తుంది. డిం సం, హాట్ పాట్ మరియు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో హ్యూచ్యూ వంటకాలు చోటుచేసుకుంటాయి.
హాంగ్ కాంగ్ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మరియు పర్యాటక ఆకర్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది.1960 - 1970 లో హాంగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రమిర్మాణం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. పలు హాలివుడ్ కాళాకారులు, అంత్ర్జాతీయ ఖ్యాతిగాంచిన నటీనటులు మరియు మార్షల్ ఆర్ట్స్ కళాకారులను హాంగ్ కాంగ్ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ చిత్రసీమకు కానుకగా సమర్పించింది. బ్రూస్లీ, జాకీచాన్, చౌ యున్- ఫట్, మైకేల్ యాహ్, మేగీ చుంగ్ మరియు జెట్లీ.ఏ వంటి ప్రముఖనటులు హాంగ్ కాంగ్ చిత్రసీమ నుండి హాలీవుడ్లో ప్రవేశించారు. అనేక హాంగ్ కాంగ్ నిర్మాతలు హాలీవుడ్లో అత్యంత కీర్తిని సంపాదించారు. జాన్ వూ, వాంగ్ కార్-వై మరియు స్టిఫెన్ చౌ వంటి ప్రముఖులు వారిలో కొందరు. హోమ్‌గ్రోన్ చిత్రాలు చుంగ్కింగ్ ఎక్స్‌ప్రెస్, ఇన్ఫర్నల్ అఫెయిర్స్, షోల్ ఇన్ సాకర్, రంబుల్ ఇన్ ది బ్రోక్స్, ఇన్ ది మూడ్ ఫర్ లవ్ మరియు ఎకోస్ ఆఫ్ రైన్భో వటివి అంత్ర్జాతీయ గుర్తింపును పొందాయి. కాంటోపాప్ సంగీతానికి హాంగ్ కాంగ్ ప్రముఖ కేంద్రం. ఈ సంగీతం ఇతర చైనా సంగీతాలను అలాగే పశ్చిమదేశాల సంగీతం మీద ప్రభావం చూపి అధికమైన అభిమానులను సంపాదించింది.
పంక్తి 200:
హాంగ్ కాంగ్ " హెర్టేజ్ మ్యూజియం" " ది హాంగ్ కాంగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ ", " ది హాంగ్ కాంగ్ అకాడమీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు హాంగ్ కాంగ్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా వంటి హాంగ్ కాంగ్ సంస్కృతికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుంది. " ది గవర్నమెంట్ లీషర్ అండ్ కల్చరల్ సర్వీస్ డిపార్ట్మెంట్ సబ్సిడీస్ అండ్ స్పాంసర్స్ ఇంటర్నేషనల్ పర్ఫార్మర్స్ వంటివి హాంగ్ కాంగ్‌కు తీసుకురాబడ్డాఆయి. అనేక అంతర్జాతీయ సంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం, సలహాదారులు మరియు ప్రైవేట్ సంస్థలు చేత నిర్వహించబడుతున్నాయి.
హాంగ్ కాంగ్ ఎ టి వి మరియు టి వి బి వంటి ఆకాశవాణి ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్లో మూడు ప్రాంతీయ పలు విదేశీ కేబుల్ మరియు శాటిలైట్ ప్రసారకేంద్రాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్స్ సోప్ డ్రాంస్, కామెడీ సిరీస్ మరియు వైవిధ్యమున్న ప్రదర్శనలు హాంగ్ కాంగ్లో తయారై ప్రంపంచమంతటా ఉన్న చైనా ప్రజలను ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. వార్తాపత్రికలు మరియు మాగజింస్ చైనా మరియు ఆంగభాషలలో ముద్రించబడుతున్నాయి. ఈ పత్రికలలో ప్రజాదరణ పొందిన వారి స్వంత విషయాలు మరియు ఆసక్తిని రేకెత్తించే విషయాలు చోటు చేసుకుంటాయి. రిపబ్లిక్ చైనతో పోల్చి చూస్తే హాంగ్ కాంగ్ చలనచిత్రాలలో ప్రభుత్వం అధికారికంగా జోక్యం చేసుకోదు. అయినప్పటికీ భవిష్యత్తులో తూర్పు దేశాలతో
హాంగ్ కాంగ్ పునరుత్తేజకరమైన మరియు పోటీ ప్రధానమైన క్రీడల అవకాశాలను తన భూపరిమితులను అధిగమించి అందిస్తుంది. హాంగ్ కాంగ్ ఒలింపిక్ మరియు ఆశియన్ క్రీడలలో తన ప్రతినిధులను పాల్గొనడానికి పంపింది. 2008 లో ఒలింపిక్ క్రీడలలో " ఈక్విస్ట్రియన్ మెక్ఫర్సన్ స్టేడియం " ఆహుతులకు ఆతిథ్యం ఇచ్చింది. హాంగ్ కాంఫ్ నిటారుగా ఉండి ఎత్తైన ప్రదేశం పర్వాతారోహకులను ఆకర్షిస్తాయి అలాగే కఠినమైన సముద్రతీరాలు ఈతగాళ్ళను ఆకర్షిస్తున్నాయి.
== నిర్మాణశైలి ==
గణాంకాలను అనుసరించి హాంగ్ కాంగ్లో
భూమి కొరత నిర్మాణాల ఆవశ్యకత కారణంగా హాంగ్ కాంగ్లో పురాత భవనాల సంఖ్య చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అంతే కాక హాంగ్ కాంగ్లో అత్యంతాధునిక నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. " ది ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ " 1,588 అడుగుల ఎత్తు
== రవాణా ==
హాంగ్ కాంగ్ రవాణా వసతులు అధికంగా అభివృద్ధి చెందినవి. 90% (మిలియన్లు) కంటే అధికంగా ప్రజలు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తుంటారు. మాస్ ట్రాంసిస్ట్ రైల్వే (ఎం టి ఆర్) ముందుగా చెల్లింపు విధానంలో గుర్తింపు అక్టోపస్ కార్డులను పంపిణీ చేతుంది. ఈ కార్డులను ఉపయోగించి రైలు, బసు మరియు ఫెర్రీలలో ప్రయాణం చేయ్డానికి వీలు ఔతుంది. నగరంలోని ప్రధాన రైల్వే (కె సి ఆర్ సి ) సంస్థ ఎం టి ఆర్తో మిళితం చేయబడడం వలన మొత్తం ప్రదేశంలో ఏకీకృత ప్రయాణవసతులు ఏర్ప్డడానికి సాధ్యమైంది.
ఎం టి ఆర్ రాపిడ్ ట్రాంసిస్ట్ 152 స్టేషనులతో రోజుకు 3.4 మిలియన్ల ప్రజలకు ప్రయాణసౌకర్యం కలిగిస్తుంది. 1904 నుండి ప్రయాణ సేవలు అందిస్తున్న హాంగ్ కాంగ్ ట్రాంవేలు హాంగ్ కాంగ్ ద్వీపం ఉత్తర భాగంలో ప్రయాణించడానికి అనువైన వసతులు కల్పిస్తుంది.
హాంగ్ కాంగ్ బసులను నడిపే విశేషాధికారం ప్రైవేటు సంస్థకు ఇవ్వబడుతుంది. ఈ అధికారాన్ని కలిగి ఉన్న 5 ప్రైవేట్ యాజమాన్య సంస్థలు మొత్తం ప్రదేశంలో 700 బసులను నడుపుతున్నాయి. వీటిలో పెద్ద సంస్థ అయిన కోలూన్ మోటర్ బసులు కోలూన్ మరియు న్యూటెర్రిటరీలలో 402 మర్గాలలో బసులను నడుపుతున్నాయి. హాంగ్ కాంగ్ ద్వీపంలో సిటీబసులను 154 మార్గాలలో నడుపుతున్నారు. రెండూ హార్బర్ సేవలను అందిస్తున్నాయి. హాంగ్ కాంగ్లో 1949లో డబల్ డెక్కర్ బసులను పరిచయం చేసారు. ఇప్పుడు అధికంగా డబల్ డెక్కర్ బసులనే నడుపబడుతున్నాయి. సింగల్ డెక్కర్ బసులను తక్కువ రద్దీ కలిగిన మార్గాలలో మరియు తక్కువ బరువును మాత్రమే అనుమతించే మార్గాలలో నడుపుతున్నారు. తేలికపాటి ప్రభుత్వ బసులను హాంగ్ కాంగ్ లోని బసులను స్టాండర్డ్ బసులు చేరుకోలేని, తరచుగా లేక నేరుగా లభ్యంకాని మార్గాలలో నడుపుతుంటారు.
1888లో స్థాపించబడిన ది స్టార్ ఫెర్రీ సర్వీసు విక్టోరియా హార్బర్ చేరుకునేలా 4 మార్గాలలో ఫెర్రీలను నడుపుతుంది. ఈ ఫెర్రీలలో ప్రయాణిస్తూ హాంగ్ కాంగ్ ఆకాశసౌధ సమూహాలను వీక్షించే వీలు కల్పిస్తుంది. ఈ ఫెర్రీలలో ఒకరోజుకు 53,000 మంది ప్రయాణిస్తుంటారు. ది వరల్డ్ ఆఫ్ సూజీ వాంగ్ నవలలో ఈ ఫెర్రీ ప్రయాణాలు చోటుచేసుకోవడంతో ఈ ఫెర్రీ ప్రయాణాలు ప్రపంచంలో
నిటారైన కొండలతో నిండిన హాంగ్ కాంగ్ ప్రాంతంలో ఆరంభంలో సెడాన్ చైర్స్ (పల్లకీ) సేవలను అందిస్తూ వచ్చారు. 1888 నుండి సెంట్రల్ మరియు వికోరియా పీక్ వరకూ నడుపబడిన "ది పీక్ ట్రాం " హాంగ్ కాంగ్ మొదటి ప్రభుత్వరవాణా సదుపాయంగా భావించబడుతుంది. సెంట్రల్ మరియు పడమటి జిల్లాలలో విస్తారంగా ఎస్కలేటర్ సిస్టం మరియు మూవింగ్ పేవ్మెంట్ (కదిలే బాటలు ) విధానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఔట్ డోర్ కవర్డ్ ఎస్కలేటర్ సిస్టంగా ప్రత్యేకత సంపాదించుకున్నది.
ఆసియాలోనే హాంగ్ కాంగ్ అంత్ర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమైన ప్రయాణీకుల ప్రవేశద్వారం మరియు లాజిస్టిక్ హబ్‌గా పేరుపొందింది. ప్రయాణీకులు మరియు కార్గో సేవలందిస్తున్న రద్దీ అయిన విమానాశ్రయంగా హాంగ్ కాంగ్ విమానాఅశ్రయం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 2007 లో హాంగ్ కాంగ్ విమానాశ్రయం నుండి 47 మిలియన్ల ప్రయాణీకులకులు ప్రయాణించగా కార్గో ద్వారా 3.74 మిలియన్ల సరుకులు రవాణా చెయ్యబడ్డాయి. 1988
== వెలుపలి లింకులు ==
|