ఇషా తల్వార్: కూర్పుల మధ్య తేడాలు

"Isha Talwar" పేజీని అనువదించి సృష్టించారు
 
"Isha Talwar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''ఇషా తల్వార్''' (జననం 22 డిసెంబరు 1987) ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా [[మళయాళం|మళయాళ]] భాషా చిత్రాల్లో నటించారు ఆమె. ఎన్నో యాడ్ లలో మోడల్  గా కెరీర్ ప్రారంభించిన ఇషా 2012లో మళయాళ చిత్రం  తట్టతిన్ మరయతుతో తెరంగేట్రం చేశారు.
 
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
దర్శక, నిర్మాత వినోద్ తల్వార్ కుమార్తె ఇషా. ఆయన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వద్ద పనిచేస్తారు.<ref name="newindianexpress1">{{Cite web|url=http://newindianexpress.com/entertainment/interviews/article565389.ece|title=Isha Talwar, about her dream debut in Malayalam|date=|accessdate=2013-04-22|publisher=The New Indian Express|last=Sebastian|first=Shevlin}}</ref><ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-01/news-and-interviews/33534816_1_proud-man-isha-talwar-thattathin-marayathu|title=My dad is a proud man: Isha Talwar|last=Zachariah|first=Ammu|publisher=Times of India|accessdate=22 April 2013}}</ref> [[ముంబై]]<nowiki/>లో జన్మించిన ఆమె 2008లో సెయింట్.గ్జావియర్స్ కళాశాలలో చదువుకున్నారు.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/topiclist/St.-Xavier%27s-College,-Mumbai-alumni|title=St. Xavier's College, Mumbai alumni|publisher=''[[The Times of India]]''}}</ref> 2004లో నృత్య దర్శకుడు తెరెన్స్ లెవిస్ నృత్య పాఠశాలలో చేరి, సాల్సా, హిప్ హాప్, బాలెట్, జాజ్ వంటి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆ తరువాత అదే డ్యాన్స్ అకాడమీలో టీచర్ గా కూడా చేరారు.<ref name="indiatimes1">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-06/news-and-interviews/33648971_1_contemporary-dance-dance-studio-dance-school|title=Terrance changed me completely: Isha Talwar - Times Of India|last=Ammu Zachariah, TNN|date=2012-09-06|publisher=Articles.timesofindia.indiatimes.com|accessdate=2013-04-22}}</ref>
 
== References ==
{{Reflist|30em}}
[[వర్గం:1987 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/ఇషా_తల్వార్" నుండి వెలికితీశారు