ఆరాధ్యుల కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నతనం నుండి తన తండ్రి నాటకాలు చూస్తూ పెరిగిన కోటేశ్వరరావుకు నాటకాలపై అభిమానం పెరిగింది. విద్యార్థి దశలోనే పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించారు. 1985లో కళాశాల విద్య పూర్తి చేసి, పూర్తిస్థాయి రంగస్థల నటునిగా స్థిరపడ్డారు.
 
== నటించిన పాత్రలు ==
* శ్రీకృష్ణుడు
* నారదుడు
* బిల్వమంగళుడు
* భవానీ శంకరుడు
* అర్జనుడు
* శ్రీరాముడు
* తారాశశాంకంలో చంద్రుడు
 
== మూలాలు ==