ఆరాధ్యుల కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నతనం నుండి తన తండ్రి నాటకాలు చూస్తూ పెరిగిన కోటేశ్వరరావుకు నాటకాలపై అభిమానం పెరిగింది. విద్యార్థి దశలోనే పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించారు. 1985లో కళాశాల విద్య పూర్తి చేసి, పూర్తిస్థాయి రంగస్థల నటునిగా స్థిరపడ్డారు. వీరి నటనకు పేక్షకుల నుండి ప్రశంసలు లభించడమేకాకుండా, తెనాలిలో గల ముఖ్యమైన నటులలో ఒకరుగా గుర్తింపబడ్డారు.
 
== నటించిన పాత్రలు ==