సింగపూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , కిండర్ గార్డెన్ → కిండర్ గార్టెన్ (2), లో using AWB
+సింగపూర్ చరిత్ర లింకు
పంక్తి 76:
 
== చరిత్ర ==
{{ప్రధాన వ్యాసం|సింగపూర్ చరిత్ర}}
సింగపూరు అనే పేరుకు సంస్కృత పదమైన సింహపుర్ (सिंहपुर) మూలమని ఇక్కడ ప్రజల విశ్వాసము. 14 వ శతాబ్దములో సుమత్ర మలయ్ రాజకుమారుడు '''సన్గ్ నిల ఉతమ''' తుఫానులో చిక్కుకొని ఈ దీవిలో అడుగు పెట్టినపుడు అతనికి ఒక మృగము కనిపించింది. దానిని అతని మంత్రి సింహముగా గుర్తించాడు. ఆ కారణంగా దీనికి సింగపూర్ అన్న పేరు స్థిర పడింది. కానీ ఇటీవలి పరిశోధనలు సింగపూరులో సింహాలు ఎప్పుడూ నివసించిన దాఖలాలు లేవని నిర్ధారించారు. రాజకుమారుడు '''సన్గ్ నిల ఉతమ''' చూసిన మృగము మలయ్ పులి అయి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/సింగపూరు" నుండి వెలికితీశారు