కంప్యూటరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సార్ధక → సార్థక, ఇప్పుడూ → ఇప్పుడు , ఖచ్చితం → కచ్చితం using AWB
+కంప్యూటర్ చరిత్ర లింకు
పంక్తి 246:
* [http://computerera.co.in కంప్యూటర్ ఎరా]
==కంప్యూటర్ల చరిత్రలో మైలురాళ్ళు ==
{{ప్రధాన వ్యాసం|కంప్యూటర్ చరిత్ర}}
* [[1823]]లో [[చార్లెస్‌ బాబేజ్‌]] ఆవిరి ద్వారా పనిచేసే క్యాలిక్యూలేటింగ్‌ యంత్రాన్ని రూపొందించాడు. ఆధునిక కంప్యూటర్‌కు దీనిని తొలిమెట్టుగా భావిస్తారు.
* తొలిసారి బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించినది కొనార్డ్‌ యూస్‌. ఈయన [[1934]]లో బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించి కొన్ని రకాల కంప్యూటర్లను రూపొందించాడు.
"https://te.wikipedia.org/wiki/కంప్యూటరు" నుండి వెలికితీశారు