నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), కు → కు (6), తో → తో , యుద్దం → యుద్ధం, వ్రుద్ధి using AWB
పంక్తి 43:
==చరిత్ర==
{{ప్రధాన వ్యాసం|నెల్లూరు చరిత్ర}}
నెల్లూరుకు [[విక్రమసింహపురి]] అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు [[సింహపురి]] రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. [[మనుమసిద్ధి]] కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి ''నెల్లి'' ([[తమిళము|తమిళ]] భాషలో వరి అని అర్ధం) అల్లా ''నెల్లివూరు'' అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. [[పొట్టి శ్రీరాములు]] పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, [[1953]] [[అక్టోబరు 1]] దాకా సంయుక్త [[మద్రాసు రాష్ట్రము|మద్రాసు రాష్ట్రం]] లో భాగంగా ఉంది. 1956 [[నవంబరు 1]] న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు [[ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్రంలో భాగమైంది. ఈ నగరము లోని [[మూలాపేట]] ప్రాంతము అత్యంత పురాతన ప్రాశస్థి కలిగి ఉంది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు