అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

→‎వలసరాజ్యములు: సవరణ, విస్తరణ
పంక్తి 7:
 
===వలసరాజ్యములు===
క్రీ.శ 15-16 శతాబ్దములలోనే చాలా దేశములు బ్రిటిష్ వారికి వలస రాజ్యములుగా నుండి బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనలోనుండెడివి. అట్టిదేశములలో కెనడా, న్యుజిలాండ్ దేశములను బ్రిటిష సామ్రాజ్యమునకు డొమీనియన్లుగా ఘోషించి వాటికి స్వరాజ్యపరిపాలన రాజ్యాంగమును కలుగచేసి సామ్రాజ్యమకుటములోనుండినటుల రాజ్యాంగము కలుగచేశారు. ఆ కాలమునాటి మిగత వలసరాజ్యములైన దేశములకు కూడా 19-20 శతాబ్దములో అలానే స్వరాజ్యపరిపాలనా హక్కుఇచ్చి బ్రిటిష్ సామ్రాజ్యమకుటములోనే భాగములుగానుండినట్లుగా రాజ్యాంగములు కలుగచేసినా వాటిని డొమీనియన్లుగా ఘోషించలేదు. అందువలన కేవలము ఈ రెండు దేశములు చాలాకాలము కెనడా డొమీనియన్ , న్యూజిలాండ్ డొమీనియన్ అనబడేని. బ్రిటిష్ వారి వలసరాజ్యముల చరిత్ర .....సశేషం
క్రీ.శ 19- 20 శతాబ్దములో అధినివ........ వపదునేడవ శతాబ్దములో
 
=== అధినివేశ స్వరాజ్యములు===