విసనకర్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Non electric fan aka solfjader.jpg|thumb|right|250px|చేతి విసనకర్ర.]]
వేసవిలోవేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. చిన్నగా ఉన్న పచ్చి [[తాటాకు]]లను గుండ్రంగా కత్తిరించి దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. కేవలంతాటాకులేకేవలం తాటాకులే కాక వివిద రకాలుగా విసనకర్రలను చేస్తారు. [[వెదురు]] బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.
 
===చరిత్ర===
"https://te.wikipedia.org/wiki/విసనకర్ర" నుండి వెలికితీశారు