సాయి కొర్రపాటి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
లింకులు
పంక్తి 7:
|children = సాయి శివాని
}}
'''సాయి కొర్రపాటి''' ఒక సినీ నిర్మాత.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|title=ఈనాడు ఆదివారం: ఈగ జీవితాన్ని మార్చింది|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf/|website=telugucinemacharitra.com|publisher=ఈనాడు|accessdate=15 November 2016}}</ref> [[వారాహి చలనచిత్రం]] బ్యానరుపై సినిమాలు నిర్మిస్తుంటాడు. [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో మంచి విజయం సాధించిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమా నిర్మించింది ఈ సంస్థే. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. నిర్మాత కాక మునుపు ఈయన డిస్ట్రిబ్యూటరుగా ఉండేవాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన స్వస్థలం [[గుంటూరు జిల్లా]]. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో ఏ.ఎం.ఐ.ఈ చదివి ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఎరువుల వ్యాపారం చేసేవాడు. ఒకసారి తుఫాను దెబ్బకు వ్యవసాయం, వ్యాపారం రెండూ దెబ్బ తిన్నాయి. అప్పటికే ఆయన బళ్ళారిలో[[బళ్లారి|బళ్ళారి]]<nowiki/>లో కొంత పొలం కొని ఉన్నాడు. దాంతో గుంటూరులో[[గుంటూరు]]<nowiki/>లో ఆస్తులు మొత్తం అమ్మేసి సాయికి ఐదారేళ్ళ వయసులో కుటుంబం కర్ణాటకలోని[[కర్ణాటక]]<nowiki/>లోని బళ్ళారికి వలస వెళ్ళింది. సాయి అక్కడే పెరిగాడు. సాయి పెద్దయిన తర్వాత హైదరాబాదుకు[[హైదరాబాదు]]<nowiki/>కు వచ్చి కాంట్రాక్టరు అయిన బాబాయి దగ్గర పనిచేసే వాడు. తర్వాత కొద్ది రోజులు గుంటూరులో వాళ్ళ మావయ్య దగ్గర [[పత్తి]] వ్యాపారం చూసుకునే వాడు. మరి కొద్ది రోజులు [[కోయంబత్తూరు]] వెళ్ళి అక్కడ కూడా పత్తి వ్యాపారం చేశాడు. అలా 30 కి పైగా వ్యాపారాలు చేశాడు. కానీ ఎక్కడా కలిసి రాలేదు.
ఆయన భార్య పేరు రజని. కూతురు సాయి శివాని.
 
== సినిమా రంగం ==
[[సీతారామరాజు|సీతారామ రాజు]], [[సుబ్బు (సినిమా)|సుబ్బు]], [[ఆది (సినిమా)|ఆది]], [[ఒక్కడు]] లాంటి అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాడు. బళ్ళారిలో ప్రారంభమై, తర్వాత కర్ణాటక, రాయలసీమకు కూడా డిస్ట్రిబ్యూటరుగా మారాడు. నిర్మాత [[గుణ్ణం గంగరాజు]] తో పరిచయం ఏర్పడి ఆయనతో కలిసి [[అమ్మ చెప్పింది]] అనే సినిమా నిర్మించాడు. కానీ ఆ సినిమా ఆర్థికంగా అంత విజయం సాధించలేదు. తరువాత [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]], రాజమౌళితో[[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]]<nowiki/>తో పరిచయం ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమా అతనికి నిర్మాతగా మంచిపేరు తెచ్చింది. దాని తర్వాత [[లెజెండ్]], [[ఊహలు గుసగుసలాడే]], [[దిక్కులు చూడకు రామయ్య]] లాంటి సినిమాలు నిర్మించాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సాయి_కొర్రపాటి" నుండి వెలికితీశారు