సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox person | image = | caption = | birth_date = {{Birth date and age|1964|07|13|df=y}} | birth_place = చెన్నై | occupation =...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| children = {{ubl|అభినయ|కీర్తన|రాఖీ}}
}}
'''సీత''' ఒక దక్షిణ భారతీయ సినీ నటి మరియు నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా కొనసాగింది. మరల 2002 లో ''మారన్'' అనే తమిళ సినిమాతో పునరాగమనం చేసింది. 2004 లో తమిళ సినిమా ''రైటా తప్పా'' అనే సినిమాకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకుంది.
 
== వ్యక్తిగత జీవితం ==
సీత పాత తరం నటుడైన మోహన్ బాబు, చంద్రావతి దంపతులకు 1964లో చెన్నైలో జన్మించింది. ఆమెకు పాండు, దుష్యంత్ అనే ఇరువురు సోదరులున్నారు. సీత నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుర్లు, రాఖీ అనే దత్తపుత్రుడు ఉన్నారు.
 
2001 లో ఆమె వ్యక్తిగత కారణాల వలన పార్థిబన్ నుంచి విడిపోయింది. 2010 లో టీవీ నటుడు సతీష్ ను వివాహం చేసుకున్నది.
 
== సినిమాలు ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సీత_(నటి)" నుండి వెలికితీశారు