అతడే ఒక సైన్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
ప్రకాష్ రావు (ప్రకాష్ రాజ్) గుడ్ లక్ కోపరేటివ్ బ్యాంకు యజమాని. ఆ బ్యాంకు వినియోగదారుల నుంచి కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్లు సేకరిస్తుంది. కీలక సమయంలో బ్యాంకు మేనేజరు రాఘవరావు (సుమన్) తప్పిదం వల్ల బ్యాంకు దివాలా తీస్తుంది. ప్రకాష్ రావు రాఘవ రావును చంపి దాన్ని అత్మహత్యగా చిత్రీకరించి బ్యాంకు దివాలాకు అతనే కారణమని జనాల్ని నమ్మిస్తాడు.
 
చంటి అలియాస్ శ్రీధర్ (జగపతి బాబు) రాఘవరావు తమ్ముడు. జర్మనీలో ఉండి చదువుకుంటూ ఉంటాడు. జరిగిన ప్రమాదం తెలుసుకుని ఉన్నపళంగా భారతదేశానికి వస్తాడు. జరిగిన ఘోరానికి కారణం ప్రకాష్ రావు మరియు అతని భాగస్వాముల పనే అని తెలుసుకుంటాడు. తనలాగా మోసపోయిన కొంతమందిని తనతో చేర్చుకుని ప్రకాష్ రావును తెలివిగా దెబ్బ కొడతాడు. అతని ఆస్తులన్నీ కొట్టేసి నష్టపోయిన వినియోగదార్లకు పంచిపెడతాడు. ప్రకాష్ రావును తప్పు ఒప్పుకొనేలా చేసి తన అన్నయ్య మీదున్న అపవాదును తుడిచివేయడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
* చంటి అలియాస్ శ్రీధర్ గా [[జగపతి బాబు]]
* స్వాతిగా [[నేహా బాంబ్|నేహ]]
* రాఘవరావుగా [[సుమన్ తల్వార్|సుమన్]]
* రాఘవరావు భార్యగా [[సీత (నటి)|సీత]]
* ప్రకాష్ రావుగా [[ప్రకాష్ రాజ్]]
* [[జీవా]]
* చిల్లరదొంగగా [[సునీల్ (నటుడు)|సునీల్]]
* స్వాతి తండ్రిగా [[ఎం. ఎస్. నారాయణ]]
* ప్రకాష్ రావు పి.ఏ గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* మెజీషియన్ గా [[శివారెడ్డిఆలీ (నటుడు)|శివా రెడ్డిఆలీ]]
* మిమిక్రీ ఆర్టిస్టుగా [[శివారెడ్డి (నటుడు)|శివారెడ్డి]]
* సాఫ్టువేర్ ఇంజనీరుగా [[శ్రీనివాస రెడ్డి]]
* [[హర్షవర్ధన్]]
* రఘు
* [[శివకృష్ణ]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అతడే_ఒక_సైన్యం" నుండి వెలికితీశారు