శశికళ కకొడ్కర్: కూర్పుల మధ్య తేడాలు

"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు
"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
7 జనవరి 1935న గోవాలోని పెర్నెంలో జన్మించారు శశికళ.<ref>http://www.navhindtimes.in/shashikala-kakodkar-iron-lady-of-goan-politics/</ref> ఆమె తల్లిదండ్రులు దయానంద్, సునందాబాయ్ బండోడ్కర్ లకు ఈమె తొలి సంతానం. ఆమె తోబుట్టువులు ఉషా వెంగుర్లెకర్, క్రాంతి రావు, జ్యోతి బండోడ్కర్, సిద్ధార్ధ్ బండోడ్కర్.<ref>http://ijar.org.in/stuff/issues/v1-i3(2)/v1-i3(2)-a006.pdf</ref><ref>https://www.geni.com/people/Shashikala-Kakodkar/6000000015200007685</ref> ఆమె జన్మించే నాటికి గోవా పోర్చ్యుగీస్ పాలనలో ఉంది.
 
ముష్తిఫంద్ పాఠశాలలో ప్రాధమిక విద్య అభ్యసించిన శశికళ, [[పనజీ]]<nowiki/>లోని పీపుల్స్ హైస్కూలులో మెట్రిక్యులేషన్ చదివారు. ఆమె 11వ ఏట గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని, పోర్చ్యుగీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శశికళ. ఈ కారణంగా పోలీసుల లాఠీచార్జికి కూడా గురయ్యారామె. ధర్వాడ్ లోని కర్ణాటక్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఆమె. అందులో మానవ, సామాజిక శాస్త్రాలు, చరిత్ర ఆమె సబ్జెక్టులు. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో ఎం.ఎ చదివారు శశికళ.<ref>http://ijar.org.in/stuff/issues/v1-i3(2)/v1-i3(2)-a006.pdf</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శశికళ_కకొడ్కర్" నుండి వెలికితీశారు