మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ిoచ → ించ, లొ → లో, లో → లో , ప్రతిష్ట → ప్రతిష్ఠ, అదిక → అ using AWB
పంక్తి 102:
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. కళాశాల చదువు కోసం ఊరివాళ్ళు దగ్గరలోని పట్టణానికి వెళ్తూ ఉంటారు.
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 109:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారుప్రతిష్ఠించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అదికారులుఅధికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015, మే నెల 14వ తేదీనుండి 21వ తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 18వ తేదీ సోమవారంనాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో రాజగోపుర మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015, మే-31వ తేదీ, ఆదివారంనాడు నిర్వహిoచారునిర్వహించారు. ఉదయం పది గంటలకు, పూర్ణాహుతి, రాత్రికి, శ్రీ సీతారామస్వామివారల శాంతికళ్యాణ వేడుకలను నిర్వహించారు. [7]
#ఈ ఆలయానికి 83.79 ఎకరాల మాన్యం భూమి ఉన్నది, మరియు 16.25 ఎకరాల ఊరచెరువు గూడా ఉన్నదిఉంది. [3]&[6]
#ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2016, మే-18 నుండి 25 వరకు వైభవంగా నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించెదరు. [8]
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉన్నదిఉంది. [3]&[6]
===శ్రీ పల్నాటి వీర్లంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణమాసం, శనివారం నాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. [4]
పంక్తి 122:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
గ్రామం లొగ్రామంలో ప్రదాన వృత్తి వ్యవసాయం.
 
==గ్రామ ప్రముఖులు==
పంక్తి 137:
== వెలుపలి లింకులు ==
* గ్రామ సంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి. [http://www.onefivenine.com/india/villages/Prakasam/Santhanuthala-Padu/Mangamuru]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013, నవంబరు-22; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-29; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగష్టు-24; 2వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-19; 2వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-22; 1వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-1; 2వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, మే-19; 2వపేజీ.
{{సంతనూతలపాడు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు