సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

2,734 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
====ఏడు కొండలు===
 
శ్రీ శేశశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వ్రుషభాద్రి వ్రుషాద్రి ముఖ్యాం
ఆఖ్యం త్వదీయవసతే రనిశంవదంతి
శ్రీ వేంకటాచలపతే తమ సుప్రభాత ०
 
ఏడుకొండల సమాహారమే తిరుమల క్షేత్రం।
 
లక్ష్మీ దేవి కి ఆవసమైనందున శ్రీశైలం.
 
ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం .
 
గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున గరుడాద్రి.
 
వేం= సమస్త పాపాలను, కట=దహించునది కావున కావున వేంకటాద్రి. వేం= అమృతత్వాన్ని, కట= ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వేంకటాద్రి.
 
 
నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్ది పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.
 
 
వృషభుడనే శెవభక్తుడు కోరి ,శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్దం చేసి మరణిస్తూ తనముక్తి కి గుర్తు గా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ , అదే వృషభాద్రి .
 
వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్దికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.
 
 
పై ఏడు పేర్ల తో ఈ యుగం లో ప్రసిద్ది పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.
47

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/202586" నుండి వెలికితీశారు