Ramyageethika గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 07:56, 22 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయం మార్చు

మీరు రాయాలనుకొన్నది. మీ పేర్తోకాక మామూలుగా రాయండి. రచనల కొరకు రచనలు అనే వర్గం ఉంది. మీ రేవయినా పుస్తకాల సమాచరం రాయాలనుకొంటే ఈ లింకును చూడండి. [|తెలుగుబాష].విశ్వనాధ్. 08:02, 22 అక్టోబర్ 2007 (UTC)

గర్భగుడి కంటే ముందు గుడి, దేవాలయం మీద పేజీలేదు. అది తయారుచేసి మీకు తెలిసినదంతా వ్యాయండి.Rajasekhar1961 12:41, 24 అక్టోబర్ 2007 (UTC)

వృక్షాలు మార్చు

వృక్షాలు మీద మీరు మీకు తెలిసిన సమాచారం వ్రాస్తున్నారు. మీకు మొక్కల మీద అభిలాష ఉన్నట్టుంది. ధన్యవాదాలు. జీవ శాస్త్రం ప్రాజెక్టు క్రింద నడుస్తున్న వృక్ష శాస్త్రము వర్గంలో కొన్ని పేజీలు మరియు సమాచారం ఇప్పటికే ఉన్నది. దానికి మీకు తెలిసినదాన్ని జోడించండి. ఉదా: చింత పేజీలో చింతచెట్టు గురించి మీకు తెలిసినది వ్రాయండి. అలాగే ఇతర చెట్లగురించి కూడా వ్రాయండి.Rajasekhar1961 14:10, 26 నవంబర్ 2007 (UTC)

అది వుందని నాకు తెలియక వేరే రాసాను మీకు వీలైతే మార్చగలరు. ఇక ముందు దాంట్లో రాస్తానుRamyageethika 06:45, 28 నవంబర్ 2007 (UTC)

బొమ్మలు అప్‌లోడ్ చేయడం మార్చు

రమ్య గీతిక గారూ! బొమ్మలు అప్‌లోడ్ చేయడానికి, వాడడానికి ఈ లింకులు మీకు ఉపయోగపడవచ్చును - వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం - ఇంక మీరు అడిగిన ప్రశ్నకు నాకు అర్ధమయినంత వరకు సమాధానం వ్రాస్తాను. ఇవి మీకు తెలిసే ఉండవచ్చును కాని సమగ్రత కోసం వ్రాస్తున్నాను.

  1. ముందుగా మీరు అప్‌లోడ్ చేయవలసిన బొమ్మను సిద్ధంగా ఒక ఫోల్డరులో ఉంచండి. అది ఫొటో అయితే సహజంగా దానికి .jpg లేదా .jpeg అనే extensions ఉండి ఉంటాయి. ఇతర విధాలైన బొమ్మలకు png, gif వంటి extensions ఉంటాయి. ఒకమారు అవి ఏదైనా rename ప్రక్రియలో మారిపోయాయేమో చూడండి. సింపుల్ రూల్ ఏమంటే మీరు Microsoft picture manager లాంటి software లో ఆ బొమ్మను తెరవగలిగితే అది సరిగ్గానే ఉన్నట్లు లెక్క.
  2. ఎడమప్రక్క ఉన్న ఫైలు అప్లోడు పై నొక్కితే "ఫైలు అప్లోడు" పేజీ తెరుచుకొంటుంది. అందులో కొన్ని పెట్టెలు ఉంటాయి.
    1. "మూలం ఫైలు పేరు" పెట్టెలో బొమ్మ పేరు (ఉదాహరణకు myvillagephoto.jpg) మీరు నేరుగా టైపు చేయవచ్చును లేదా "browse" ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చును.
    2. "గమ్యస్థానం ఫైలు పేరు" ఆటోమాటిక్‌గా వస్తుంది. అందులో .jpg ఎక్స్టెన్షన్ ఉందో లేదో సరి చూడండి.
    3. "సారాంశం" - ఇందులో ఆ బొమ్మలో ఏముంది, ఎవరు తీశారు, వంటి వర్ణనలు వ్రాయండి.
    4. "లైసెన్సు వివరాలు" లో సరైన లైసెన్సు ఎన్నుకోండి.
  3. తరువాత "ఫైలు అప్‌లోడ్ చెయ్యి" నొక్కండి.

మళ్ళీ ప్రయత్నించండి. నా అభిప్రాయం మీరు ఏదో చాలా చిన్న పొరపాటు (బొమ్మ పేరుకు సంబంధించినది) చేస్తున్నారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:49, 10 ఆగష్టు 2008 (UTC)


వ్యాసంలో బొమ్మ ఉంచడం

మీకు సహాయంగా సభ్యులు:Geddambabu గారు ఉనగట్ల వ్యాసంలో ఒక బొమ్మను ఉంచారు చూడండి. ఆ వ్యాసంలో [[బొమ్మ:APvillage_unagatla_society.jpg|thumb|right|200px|వూనగట్ల సహకార సంఘ కార్యాలయమం]] అని వ్రాస్తే సరిపోతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:47, 10 ఆగష్టు 2008 (UTC)