కబడ్డీ కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 19:
| budget =
}}
'''కబడ్డీ కబడ్డీ''' 2003 లో వెంకీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో [[జగపతి బాబు]], [[కల్యాణి (నటి)|కల్యాణి]] ముఖ్య పాత్రల్య్పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో [[తనికెళ్ళ భరణి]], సూర్య, [[ఎం. ఎస్. నారాయణ]], [[కొండవలస లక్ష్మణరావు|కొండవలస]], [[జీవా]], [[రఘు బాబు|రఘుబాబు]], [[జయప్రకాశ్ రెడ్డి|జయప్రకాష్ రెడ్డి]] తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. [[కబడ్డీ]] ఆట నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రాన్ని నిర్మాత [[వల్లూరుపల్లి రమేష్ బాబు]], [[మహర్షి సినిమా]] అనే బ్యానరుపై నిర్మించాడు. [[చక్రి]] సంగీతాన్నందించాడు.
 
== కథ ==
రాంబాబు ([[జగపతి బాబు]]) ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే ఒక యువకుడు. తండ్రి ([[తనికెళ్ళ భరణి]]) ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటాడు. రాంబాబు పక్క ఊరికి చెందిన ఒక అమ్మాయి ([[కల్యాణి (నటి)|కల్యాణి]])తో ప్రేమలో పడతాడు. ఆమె అన్న (సూర్య) తమ ఊరి కబడ్డీ జట్టును రాంబాబు ఓడిస్తేనే పిల్లనిస్తానని చాలెంజ్ చేస్తాడు. రాంబాబు తన ప్రేమను నెగ్గించుకోవడానికి అప్పటి దాకా పలురకాలుగా కాలక్షేపం చేస్తున్న తన ఊరి వాళ్ళను కూడగట్టి కబడ్డీ కి సిద్ధం చేసి పోటీలో గెలిచి తన ప్రేమని నెగ్గించుకోవడం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.
 
== తారాగణం ==
* రాంబాబుగా [[జగపతి బాబు]]
* [[కల్యాణి (నటి)|కల్యాణి]]
* [[కృష్ణ భగవాన్]]
* [[తనికెళ్ళ భరణి]]
* సూర్య
* [[ఎం. ఎస్. నారాయణ]]
* [[కొండవలస లక్ష్మణరావు|కొండవలస లక్ష్మణ రావు]]
* [[జీవా]]
* [[రఘు బాబు|రఘుబాబు]]
* [[జయప్రకాశ్ రెడ్డి|జయప్రకాష్ రెడ్డి]]
* [[గుండు సుదర్శన్]]
* [[సుమన్ శెట్టి]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ_కబడ్డీ" నుండి వెలికితీశారు