మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమాలు: లింకులు
పంక్తి 52:
 
== సినిమాలు ==
1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి [[సతీ సావిత్రి (1957 సినిమా)|సతీ సావిత్రి]] సినిమా ద్వారా ఆయన గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు. తర్వాత ఆయన గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయనచేత పాడిస్తూ వచ్చారు. 1967లో [[రోజారమణి|రోజా రమణి]] ప్రహ్లాదుడిగా[[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]]<nowiki/>గా, [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]] హిరణ్యకశిపుడిగా[[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుడి]]<nowiki/>గా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన నారదుడిగా[[నారదుడు|నారదుడి]]<nowiki/>గా నటించాడు. అదే సినిమాలో ఆయన ''ఆది అనాదియు నీవే దేవా'', ''నారద సన్నుత నారాయణా'', ''వరమొసగే వనమాలి'' పాటలు కూడా పాడాడు. అలాగే [[నర్తనశాల]] చిత్రంలో ఆయన పాడిన ''సలలిత రాగ సుధారస సారం'', [[శ్రీరామాంజనేయ యుద్ధంలోయుద్ధం (1975)|శ్రీరామాంజనేయ యుద్ధం]]<nowiki/>లో ''మేలుకో శ్రీరామా'', [[ముత్యాలముగ్గు|ముత్యాల ముగ్గు]] సినిమాలో ''శ్రీరామ జయరామ'', [[గుప్పెడు మనసు]] చిత్రంలో ''మౌనమె నీ బాస ఓ మూగ మనసా'', [[మేఘ సందేశం (సినిమా)|మేఘసందేశం]] చిత్రంలో ''పాడనా వాణి కల్యాణిగా'' మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.<ref name="ఓలేటి శ్రీనివాస భాను ఈనాడు వ్యాసం">{{cite web|last1=ఓలేటి|first1=శ్రీనివాస భాను|title=సలలిత రాగ సుధారససారం..బాలమురళి చలనచిత్ర సంగీత ప్రస్థానం|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|website=eenadu.net|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123045936/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|archivedate=23 November 2016|location=హైదరాబాదు}}</ref>
 
== బిరుదులు మరియు పురస్కారాలు==