మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

→‎రాగాలు: మూలం సవరింపు
పంక్తి 64:
 
==జీవితంపై పుస్తకాలు==
బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి [[నూకల చినసత్యనారాయణ]] ఉపోద్ఘాతం రాశాడు.<ref name="ఈమాటలో కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి వ్యాసం">{{cite web|last1=కొడవటిగంటి|first1=రోహిణి ప్రసాద్|title=ఈమాటలో బాలమురళీకృష్ణపై వ్యాసం|url=http://eemaata.com/em/issues/200809/1333.html|website=eemaata.com|publisher=ఈమాట|accessdate=23 November 2016}}</ref>
 
== మూలాలు ==