అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 2:
 
===1919 సంవత్సరములో భారతదేశము అదినివేశ స్వరాజ్యము (Dominion Status)అగునన్న తలపులకు అంకురార్పణ===
బానిసరాజ్యము (వలసరాజ్యము) గా బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ పరిపాలనలో 18 వశతాబ్దమునుండీ కుములుతున్న భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోనుండిన కెనడా డొమీనియన్ దేశములాగ ఈ దేశముగూడా డొమీనియన్ స్టేటస్ (అధినివేశ స్వరాజ్యము) వచ్చునన్న ఆశ ఎలా కలిగినదో చరిత్రలోకి వచ్చినంతవరకూ (1)1917 వసంవత్సరములో బ్రిటిష్ విదేశ ఇండియా రాజ్యాంగ మంత్రి ఎడ్విన్ మాంటెగూ బ్రిటిష పార్లమెంటులో చేసిన ప్రకటన (2) భారతదేశములో గవర్నర్ జనరల్ గానుండిన షెమ్స్ ఫర్డు తో కలసి సమకూర్చిన [[మాంటెగూ-షెమ్స్ ఫర్డు సంస్కరణలు]] నివేదికను పొందుపరచి 1919 సంవత్సరములో విడుదల చేయబడ్డ ఇండియా రాజ్యాంగ చట్టమునందు పేర్కొన బడ్డ వివరణలు. చూడు [[మాంటెగూమాంటేగు-షెమ్స్షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము ఫర్డు సంస్కరణలు]].<ref name="ది.వేం.శి(1933)"/>
 
== వలసరాజ్యమునుండి పూర్ణస్వరాజ్యము ==