అవంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==మగథ రాజుల పాలన==
[[File:Ujjayini coin.jpg|thumb|right|250px|ఉజ్జయిని సామ్రాజ్యానికి చెందిన రాగి నాణెం]]
శిశునాగ వంశం మరియు నంద వంశ రాజులు మగధను పరిపాలిస్తున్న కాలంలో అవంతి అవంతి మగధలో భాగంలో ఉండేది. మౌర్యుల పరిపాలనా కాలంలో అవంతి ఉజ్జయిని రాజధానిగా ''అవంతీ రాట్టం'' అయ్యింది.<ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, p.256</ref><ref>Thapar, R. (2001). ''{{IAST|Aśoka}} and the Decline of the Mauryas'', New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.237</ref> రుద్రడమానుడు వేసిన జునాఘడ్ రాతిశాసనం (150 CE) ప్రకారం చంద్రగుప్త మౌర్యుడి పరిపాలనలో పశ్చిమ ప్రావిన్సుకు పుష్యగుప్తుడు పరిపాలకుడుగా ఉన్నాడు.<ref>Thapar, R. (2001). {{IAST|Aśoka}} and the Decline of the Mauryas'', New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.13</ref> తర్వాతి రాజైన బిందుసారుడి పరిపాలనలో అశోకుడు ఈ ప్రాంతానికి పరిపాలకుడుగా ఉన్నాడు.<ref>Thapar, R. (2001). ''{{IAST|Aśoka}} and the Decline of the Mauryas'', New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.21</ref> మౌర్యుల పతనం తర్వాత పుష్యమిత్ర శుంగుని పరిపాలనలో అతని కుమారుడు అగ్నిమిత్రుడు విదీష రాజ్యానికి మగధ తరపున స్వతంత్ర పాలకుడిగా ఉన్నాడు..<ref>Lahiri, B (1974). ''Indigenous States of Northern India (Circa 200 B.C. to 320 A.D.) '', Calcutta: University of Calcutta, p.49</ref>
 
"https://te.wikipedia.org/wiki/అవంతి" నుండి వెలికితీశారు