అవంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== హైహయ వంశం ==
పురాణాల ప్రకారం అవంతీ సామ్రాజ్యాన్ని నాగ వంశం దగ్గర నుంచి చేజిక్కించుకుని పరిపాలించారు. మొదట్లో మాహిష్మతి నుంచి పరిపాలించారు. తరువాత ఈ జనపదాన్ని రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగానికి మాహిష్మతి, మరో విభాగానికి ఉజ్జయినిని రాజధానిగా చేసినట్లు తెలుస్తోంది. హైహయులు నిజానికి వితిహోత్ర, భోజ, అవంతి, తుండికేరులు, మరియు శార్యతులు అనే ఐదు జాతుల సంగమం. తర్వాత వీటిలో బలమైన జాతియైన వితిహోత్రుల పేరే ఈ వంశానికి స్థిరపడింది. ఉజ్జయినికి చివరి వితిహోత్ర పాలకుడైన రిపుంజయుడు తన మంత్రి పులిక చేతిలో ఓడిపోయి తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పులిక తన కుమారుడైన ప్రద్యోతుడిని సింహాసనంపై కూర్చుండబెట్టాడు.<ref>Raizada, Ajit (1992). ''Ujjayini'' (in Hindi), Bhopal: Directorate of Archaeology & Museums, Government of Madhya Pradesh, p.21</ref><ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.130-1</ref> కొన్ని గ్రంథాల్లో ఉజ్జయిని నగరాన్నే అవంతి సామ్రాజ్యానికి రాజధానికిరాజధానిగా సూచించారుపేర్కొన్నారు.<ref>{{cite book|title=India through the ages|last=Gopal|first=Madan|year= 1990| page= 74|editor=K.S. Gautam|publisher=Publication Division, Ministry of Information and Broadcasting, Government of India}}</ref>
 
బౌద్ధ గ్రంథం [[దిఘ నికాయ]] లోని మహాగోవిందసుత్తాంత లో అవంతి రాజు వెస్సభు (విశ్వభు) గురించి అతని రాజధాని మహిస్సతి (మహిష్మతి) గురించి ప్రస్తావించారు. బహుశా అతను వితిహోత్ర పరిపాలకుడు అయ్యుండవచ్చు.<ref name="bhattacharyya">{{cite book|last=Bhattacharyya|first=P. K. |title=Historical Geography of Madhya Pradesh from Early Records|year=1977|publisher=Motilal Banarsidass|location=Delhi|isbn=|pages=118–9|url=https://books.google.com/books?id=njYpsvmr2dsC&pg=PA118&dq=Dighanikaya+Mahissati&hl=en&ei=53jqTL-TMoqEvgOjnLzCCA&sa=X&oi=book_result&ct=result&resnum=9&ved=0CEwQ6AEwCA#v=onepage&q=Dighanikaya%20Mahissati&f=false}}</ref>
"https://te.wikipedia.org/wiki/అవంతి" నుండి వెలికితీశారు