సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
* ఇండోనిషియన్ నటుడు ఫ్రాన్స్ తుంబున్ 1997లో బ్లాంకో, ద కలర్ ఆప్ లైఫ్ (అపి సింతా అంతానియో బ్లాంకో అన్న టీవీ సీరియల్ ఆధారంగా) అన్న సినిమాలో సుకర్ణో పాత్రలో నటించారు. బాలి, ఇండోనేషియాల్లో నివసించిన స్పానిష్ పెయింటర్ అంటానియో బ్లాంకో జీవితం ఆధారంగా ఆ సినిమా తీశారు.
* ఇండోనేషియన్ నటుడు సుల్తాన్ సలాదిన్ 2005లో రిరి రిజా దర్శకత్వం వహించిన గీ సినిమాలో సుకర్ణో పాత్ర పోషించారు. ఆ సినిమా సో హోక్ గీ అనే విద్యార్థి ఆందోళన కారుని జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించారు.
* భవిష్యత్తులో రానున్న 9 రీజన్స్ అన్న సినిమాలో ఇండోనేషియన్ నటుడు టియో పకుసదెవో సుకర్ణో పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా సుకర్ణో వైవాహిక జీవితం ఆధారంగా ఉంటుంది. ఆయన జీవితంలోని 9 మహిళలు ఓతారీ (అచా సెప్త్రిసా నటించారు); ఇంగిట్ గర్నసియ్ (హ్యాపీ సల్మా); ఫత్మావతి (రెవలినా సయుతి తెమాత్); హర్తిని (లోలా అమారియా); హర్యాతీ; కర్తిని మనొప్పొ (వులన్ గురిత్నొ); రత్న సరి దేవి (మరియానా రెనాతా); యురికె సాంగర్ (పెవితా పేర్స్)లత ఆయన జీవితాలను ప్రతిబింబిస్తూ తీశారు. 2012లో వచ్చిన మరో జీవిత చరిత్ర హెబిబీ డన్ ఐనున్ లో టియో పకుసదెవో సుకర్ణో మంత్రివర్గ సహచరుల్లో ముఖ్యుడు, పదవికి ఆయన వారసుడు అయిన సుహార్తో పాత్రను కూడా పోషించడం విశేషం.
* Indonesian actor Tio Pakusadewo is set to portray Sukarno in a planned movie ''9 Reasons'', telling the stories of nine women in the life of the founding father: Oetari (portrayed by Acha Septriasa); Inggit Garnasih (Happy Salma); Fatmawati (Revalina Sayuthi Temat); Hartini (Lola Amaria); Haryati; Kartini Manoppo (Wulan Guritno); Ratna Sari Dewi (Mariana Renata); and Yurike Sanger (Pevita Pearce). Uniquely, Tio Pakusadewo also has portrayed Sukarno's erstwhile colleague and eventual successor, [[సుహార్తో|Suharto]], in another 2012 historical biopic, ''Habibie dan Ainun''.
* Indonesian actor Ario Bayu portrayed Sukarno in the 2013 movie ''Soekarno: Indonesia Merdeka'' directed by Hanung Bramantyo, about the his life from birth until Indonesian independence from Japanese occupation.
* Indonesian actor Baim Wong portrayed Sukarno in the 2013 movie ''Ketika Bung di Ende'', focusing on time and life of Sukarno during his exile in Ende, Flores Island.
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు