ఆరాధ్యుల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
=== సన్మానాలు - సత్కారాలు - బిరుదులు ===
[[ఇంగ్లండు]] లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఇ.టి.సి) ఆహ్వానంపై 1995 జూన్ 5న25న బర్మింగ్ హామ్ నగరంలోని డెడ్లీ హాలులో జరిగిన తెలుగు మహాసభలలో [[శ్రీకృష్ణ రాయబారం (నాటకం)|కృష్ణరాయబారం]] నాటకంలోని శ్రీకృష్ణ పాత్రను ఏకపాత్రాభినయంగా నటించారు. ఆనాటి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[యన్.టి.రామారావు]] గారు కూడా పాల్గొన్నారు. అందులో వెంకటేశ్వరరావుకు ప్రశంసాపత్రము, జ్ఞాపిక, 40 పౌండ్ల నగదు బహుకరించారు.
 
== మూలాలు ==