ఆరాధ్యుల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
=== సన్మానాలు - సత్కారాలు - బిరుదులు ===
1981 నుండి ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందారు. రాష్ట్రంలోనే కాకుండా [[ఒరిస్సా]], [[పశ్చిమ బెంగాల్]], [[ఢిల్లీ]] లలో అనేక సత్కారాలు, సన్మానాలు పొందారు.
1981 నుండి ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందారు. [[ఇంగ్లండు]] లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఇ.టి.సి) ఆహ్వానంపై 1995 జూన్ 25న [[బర్మింగ్‌హామ్]] నగరంలోని డెడ్లీ హాలులో జరిగిన తెలుగు మహాసభలలో [[శ్రీకృష్ణ రాయబారం (నాటకం)|కృష్ణరాయబారం]] నాటకంలోని శ్రీకృష్ణ పాత్రను ఏకపాత్రాభినయంగా నటించారు. ఆనాటి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[యన్.టి.రామారావు]] గారు కూడా పాల్గొన్నారు. అందులో వెంకటేశ్వరరావుకు ప్రశంసాపత్రము, జ్ఞాపిక, 40 పౌండ్ల నగదు బహుకరించారు.
 
1981 నుండి ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందారు.# [[ఇంగ్లండు]] లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఇ.టి.సి) ఆహ్వానంపై 1995 జూన్ 25న [[బర్మింగ్‌హామ్]] నగరంలోని డెడ్లీ హాలులో జరిగిన తెలుగు మహాసభలలో [[శ్రీకృష్ణ రాయబారం (నాటకం)|కృష్ణరాయబారం]] నాటకంలోని శ్రీకృష్ణ పాత్రను ఏకపాత్రాభినయంగా నటించారు. ఆనాటి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[యన్.టి.రామారావు]] గారు కూడా పాల్గొన్నారు. అందులో వెంకటేశ్వరరావుకు ప్రశంసాపత్రము, జ్ఞాపిక, 40 పౌండ్ల నగదు బహుకరించారు.
# 1995, జూలై7న "తానా" ఆహ్వానముపై [[చికాగో]] నగరం రోజ్ మౌంట్ హాలులో జరిగిన తెలుగు మహాసభలకు వెళ్లి [[శ్రీరామాంజనేయ యుద్ధం|శ్రీ రామాంజనేయ యుద్ధం]]లో శ్రీ రాముని పాత్రని నటించారు. అమెరికాలోని భారత రాయబారి సిద్దార్థ శంకర్రే, వెంకటేశ్వరరావుని మెమొంటోతో సత్కరించారు. అమెరికాలో "తానా" మహాసభలలో పాల్గొనడానికి, [[తెనాలి]] నుండి వెళ్లిన మొదటి రంగస్థలనటునిగా వెంకటేశ్వరరావుగారు ప్రసిద్ధి చెందారు.
# 1986లో కె.వి. శివయ్య (ఐ.ఎ.యస్.) చే సువర్ణ ఘంటాకంకణం
# 1987లో హైదరాబాదులో టి.యస్.రావు (డి.జి.పి.) చే పట్టాభిషేకం
# 1987 నవంబర్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి [[నందమూరి తారకరామారావు]] చే సత్కారం
# 1987లో తెనాలి లయన్స్ క్లబ్ చే సన్మానం
# 1991లో తెనాలి శారదా కళా సమితిచే సన్మానం
 
== మూలాలు ==