పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో , శంఖుస్థాపన → శంకుస్థాపన, విద using AWB
పంక్తి 129:
==గ్రామ పంచాయతీ==
#పసుమర్రు మేజరు పంచాయితి. గ్రామ [[జనాభా]] సుమారు 12,000.
#గంగులవాని చెరువు, పసుమర్రు గ్రామ పంచాయతీపరిధిలోని ఒక శివారు గ్రామం.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బొప్పన కుసుమ కుమారి [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి కాకి సునీత ఎన్నికైనారు. [3]