జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

→‎జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు: ప్రదీప్ పేజీకి డైరెక్టు లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|జంధ్యాల}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''
Line 35 ⟶ 36:
| weight =
}}
 
 
'''జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి''' ([[జనవరి 14]] , [[1951]] - [[జూన్ 19]] ,[[2001]] ) [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు. ''జంధ్యాల'' అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - '''నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం'''