సుస్వాగతం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పరిచయ పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
'''సుస్వాగతం''' 1998లో [[భీమనేని శ్రీనివాసరావు]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]], [[దేవయాని (నటి)|దేవయాని]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో [[ప్రకాష్ రాజ్]], [[రఘువరన్]], [[సుధ (నటి)|సుధ]] తదితరులు నటించారు.
 
== తారాగణం ==
* గణేష్ గా పవన్ కల్యాణ్
* సంధ్యగా దేవయాని
* గణేష్ తండ్రిగా రఘువరన్
* సంధ్య తండ్రిగా ప్రకాష్ రాజ్
* సంధ్య తల్లిగా సుధ
* సుధాకర్
* తిరుపతి ప్రకాష్
* బండ్ల గణేష్
* సాధిక
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సుస్వాగతం_(సినిమా)" నుండి వెలికితీశారు