చందాల కేశవదాసు: కూర్పుల మధ్య తేడాలు

కవి అనేందుకు మూలం చేర్చాను
పంక్తి 37:
| weight =
}}
'''చందాల కేశవదాసు''' ([[జూన్ 20]], [[1876]] - [[మే 14]], [[1956]]) తొలి [[తెలుగు]] [[తెలుగు సినిమా|సినీ]] గీత రచయిత, కవి<ref>సహజకవి చందాల కేశవదాసు పేరు తో నమస్తే తెలంగాణ వ్యాసం[http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/jnanpith-award-winner-c-narayana-reddy-desire-1-2-514914.html]</ref>, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, మరియు నాటకకర్త. నాటకాల్లో మొదట పాడే '''పరబ్రహ్మ పరమేశ్వర''' అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన '''భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు''' అనే పాటను రాసినది ఈయనే.
తెలుగులో మొదటి శబ్ద చిత్రం [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]]కు ఈయన పాటలు రాశాడు.
 
"https://te.wikipedia.org/wiki/చందాల_కేశవదాసు" నుండి వెలికితీశారు