ఆ ఒక్కటీ అడక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
'''ఆ ఒక్కటీ అడక్కు''' 1993లో ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో రావు గోపాలరావు, నిర్మలమ్మ, బ్రహ్మానందం తదితరులు నటించారు. దీనిని "మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ" పేరుతో 1997 సంవత్సరం హిందీలో పునర్నిర్మించారు.
 
== కథ ==
అటుకుల చిట్టిబాబు (రాజేంద్ర ప్రసాద్) అదృష్టాన్ని, జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే వ్యక్తి. తనకి రాసి పెట్టుంటే అది ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న నమ్మకం అతనిది. దానికి తోడు పూంపుహార్ (బాబు మోహన్) అనే జ్యోతిష్కుడు అతనికి కొద్ది రోజుల్లో రాజయోగం పడుతుందని చెబుతాడు. దాంతో చిట్టిబాబు ఎం. ఏ చదివినా ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా రాజయోగం కోసం కలలు కంటుంటాడు.
 
==నటీనటులు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ఆ_ఒక్కటీ_అడక్కు" నుండి వెలికితీశారు