చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

origin of the name
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీలో చెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ ఊరుకి చెయ్యేరు అని పేరు రావడానికి రకరకాల ఇతిహ్యాలున్నాయి. రాజ్యం కోసం అన్నదమ్ములిద్దరూ యుద్ధం చేశారనీ, యుద్ధంలో ఒక వ్యక్తి చేయి నరికేస్తే అది ఏఱులా ప్రవహించిందని చెప్తారు. ఆ యుద్ధంలో అన్నదమ్ముల్లో ఒకడు శివ భక్తుడనీ జనశ్రుతి. అందువల్లనే చెయ్యేరులో ఒక చెఱువు ఉన్నప్పటికీ దాని మూలం ఎక్కడో తెలియదని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో నేటికీ ప్రతియేడాది శివరాత్రికి పూజాకార్యక్రమాలు జరుగుతు ఉంటాయి.
 
చెయ్యేరు, చెయ్యెరుచెయ్యేరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరుచింతలమెరక, పల్లంకుర్రు తదితర గ్రామాలు ఉన్నాయి
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి.