Darlamanjusri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Darlamanjusri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ...... --Nrgullapalli (చర్చ) 07:48, 9 నవంబర్ 2016 (UTC)

ఈ నాటి చిట్కా...
డిజిటల్ ఆడియో ఎడిటర్లు

వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్‌లాగా పేటెంట్‌లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Dr.Darla Venkateswara Rao వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు

Dr.Darla Venkateswara Rao వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దార్ల వెంకటేశ్వరరావు వ్యాసము ఇదివరకే సృష్టించబడినది

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:47, 14 డిసెంబరు 2016 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:47, 14 డిసెంబరు 2016 (UTC)Reply

మౌలిక పరిశోధన, వ్యాఖ్యానం వికీ శైలి కాదు

మార్చు

నమస్తే, మీరు తెవికీలో చాలా చురుకుగా వ్యాసాల్లో మార్పుచేర్పులు చేయడం, అభివృద్ధి చేసి విస్తరించడం చూస్తున్నాను. అలానే తెలుగు సాహిత్యంతో చక్కని పరిచయం ఉన్న వ్యక్తి అన్నది మీ దిద్దుబాట్లను గమనిస్తే తెలుస్తోంది. తెవికీకి మీకు హార్దిక స్వాగతం. ఐతే నాదొక చిన్న సూచన. విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా మూడవ స్థాయి మూలం కింద ఉపయోగపడుతుంది. మౌలికమైన డాక్యుమెంట్లు, నేరుగా వ్యక్తి నుంచే అతని గురించి తెలుసుకునే ఇంటర్వ్యూలు, ఆత్మకథలు వంటివి ప్రాథమిక మూలం కిందకు వస్తుంది. ప్రాథమిక మూలాన్ని ఆధారం చేసుకుని ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, సమన్వయిస్తూ, వ్యాఖ్యానిస్తూ, మూల్యాంకనం చేస్తూ రాసేది ద్వితీయ స్థాయి మూలంగా చెప్తారు. జీవిత చరిత్రలు, వ్యాఖ్యానాలు, విమర్శలు వగైరా సాహిత్యం అంతా దీని కిందికి వస్తుంది. దీనిలో వ్యక్తిగత అభిప్రాయాలు, మౌలిక పరిశోధన, వ్యాఖ్యానించడం వంటివి చేస్తూంటారు. ఇక వికీపీడియా వంటి విజ్ఞాన సర్వస్వాలు మూడవ స్థాయి మూలం కిందికి వస్తాయి.
చక్కని అంశాలపై మంచి వ్యాసాలు రాస్తున్న మీకు ఓ మాటు ఈ విషయాన్ని గుర్తు చేసే సాహసం చేస్తున్నాను. నాగప్పగారి సుందర్ రాజు చనిపోయిన తర్వాత ఆయన గురించి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు ‘ఒక మాదిగ స్మృతి’ నాగప్పగారి సుందర్రాజు పరిచయం పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు.దళితులు, మాదిగల జీవితాల్ని సాహిత్యీకరించాలనుకున్న సుందర్రాజు జీవితాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఆ పుస్తకమే ఏకైక ఆధారం కావడం విచిత్రం అని రాశారు కదా. ఇటువంటి వాక్యాలు సాధారణంగా రెండవ స్థాయి మూలంలో సరిపోతాయి (వాక్యంలో అభిప్రాయం, వ్యాఖ్య ఉన్నాయి కనుక). వికీపీడియాలో ఈ విషయాన్ని రాసేప్పుడు ప్రాచుర్యం అని కానీ, లెగసీ అని కానీ వేరే శీర్షిక పెట్టుకుని నాగప్ప గారి సుందర్రాజు మరణానంతరం ఆయన గురించి ఒక మాదిగ స్మృతి అన్న పుస్తకాన్ని దార్ల వెంకటేశ్వరరావు రాశారు, ఇది ఆయన జీవితం గురించి లభ్యమవుతున్న ఏకైక గ్రంథం. అని రాయడం వికీపీడియా శైలి అని నా అవగాహన మేరకు భావిస్తున్నాను. దానికి ఇచ్చే రిఫరెన్సులో కూడా ఒక మాదిగ స్మృతి పుస్తకాన్ని కాక, ఆ వివరాన్ని తెలియజేస్తూ ఇచ్చిన మరేదైనా రివ్యూనో, వ్యాఖ్యానమో అయితే బావుంటుంది.
ఈ అంశాలు ఎలానూ మీరు కొన్ని రోజుల్లో తెవికీలో చూసి మీ అంతట మీరుగా గమనించుకునేవే కావచ్చు, లేదూ తెలిసినవే అయివుండొచ్చు. ఐతే మీ కృషి మరింతగా తెలుగు వికీపీడియాకు, తద్వారా తెలుగు వారికీ, ఉపకరించాలన్న ఆత్రుతలో రాసినవని సానుకూలంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు, అభినందనలతో.. --పవన్ సంతోష్ (చర్చ) 05:17, 24 జనవరి 2017 (UTC)Reply

పవన్ గారు, మీ సూచనలకు ధన్యవాదాలు. నాకు సాంకేతికాంశాలు తెలియవు. నేను తార ప్రభుత్వ డిగ్రీకళాశాల, సంగారెడ్డి,తెలుగుశాఖ హెడ్ అండ్ అసిస్టెంటు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. సాహిత్యాంశాలు తప్ప నాకు సాంకేతికాంశాలు తెలియవు. కొన్ని చదివినప్పుడు నాకు అసంబద్ధమనిపించినప్పుడు, నాకు ఖాళీ సమయం దొరికినప్పడు వికీపిడియా చూస్తుంటాను. మీరు సూచించిన అంశాలు తెలియాలంటే, వికీపిడియా శైలీ పత్రం, నియమాలు మొదలైనవి చదవాలి. నాకు అంత సమయం లేకపోవడం వల్ల నేను వాటిని పాటించలేకపోయి ఉండొచ్చు. మీకు వీలయితే వాటిలో మార్పులు చేయవచ్చు. ధన్యవాదాలతో ... డా.మంజుశ్రీ

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు

జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఏకవాక్యం గల వ్యాసం, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:25, 26 జూలై 2021 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:25, 26 జూలై 2021 (UTC)Reply

కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు

కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఏకవాక్యం గల వ్యాసం, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:27, 26 జూలై 2021 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:27, 26 జూలై 2021 (UTC)Reply

డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు

డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మొలక వ్యాసం, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:29, 26 జూలై 2021 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:29, 26 జూలై 2021 (UTC)Reply