అంతఃపురం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అతిధి → అతిథి , నేపధ్య → నేపథ్య, , → ,, ( → ( using AWB
పంక్తి 14:
==కథ==
ఇది ముఠా కక్ష్యల నేపథ్యంలో తీసిన చిత్రం. రాయలసీమలోని ఒక ముఠా నాయకుడు నరసింహ ([[ప్రకాష్ రాజ్]]) కుటుంబానికి వేరొక కుటుంబంతో ముఠా కక్ష్యలు ఉంటాయి. ఇతని కుమారుడు శేఖర్ ([[సాయి కుమార్]]) కు ఈ గొడవలు నచ్చక కుటుంబానికి దూరంగా [[న్యూజిలాండ్]] దేశంలో నివసిస్తుంటాడు. అక్కడే ఒక అమ్మాయి భానుమతి ([[సౌందర్య]]) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమారుడు కలిగిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు. ఇది ఇతని భార్యకు ఇష్టం లేకున్నా భర్త మాటకు విలువ నిచ్చి తను కూడా అక్కడికి వెళుతుంది కాని గొడవలు ఇంకా ముదిరిపోతాయి. అనుకోకుండా జరిగిన గొడవలో సాయికుమార్ ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. అక్కడే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నదని అతని భార్య, కుమారుడిని తీసుకొని పారిపోతుంది. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
==నిర్మాణం==
===అభివృద్ధి===
''నాట్ విత్ మై డాటర్'' అన్న 1991 నాటి అమెరికన్ చిత్రంలోని పాయింట్ ఆధారంగా తీసుకుని అంత:పురం సినిమా కథను అభివృద్ధి చేశారు. <ref name="టి.ఎన్.ఆర్. ఇంటర్వ్యూ">{{cite web|last1=టి.ఎన్.ఆర్.|title=డైరెక్టర్ కృష్ణ వంశీ ఏక్సక్లూసివ్ ఇంటర్వ్యూ|url=https://www.youtube.com/watch?v=aIo26bhqkGA&t=2605s|website=యూట్యూబ్|publisher=ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్|accessdate=17 December 2016}}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/అంతఃపురం_(సినిమా)" నుండి వెలికితీశారు