దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: త0 → తం , లొ → లో, లో → లో , కి → కి , లెదు → లేదు, అతిధి → అ using AWB
పంక్తి 29:
 
==విశేషాలు==
ఇది నందమూరి తారక రామారావు, [[కొండవీటి వెంకటకవి]] కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.
 
ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. ([[రాజ్ కపూర్]] [[హిందీ]] సినిమా 'మేరా నామ్ జోకర్' మొదట 4 గంటల 24 నిముషాలు గాని తరువాత అందులో 40 నిముషాలు తగ్గించారు. కనుక దాన వీర శూర కర్ణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైనవాటిలో ఒకటి). 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యింది.
పంక్తి 46:
 
[[దస్త్రం:Dana Veera Soora Karna Release day. 14th Jan 1977. Naaz theatre Guntur.jpg|right|thumb|గుంటూరు నాజ్ థియేటర్లో దాన వీర శూర కర్ణ విడుదల రోజు]]
 
== నిర్మాణం ==
 
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు