అడవి రాముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==చిత్ర కథనం==
కన్నడ రాజ్ కుమార్ నటంచిన గందద గుడి చిత్రం ఈ చిత్రానికి కొంత ఆధారం. అప్పటి వరకు ఉన్న రామారావు ఇమేజిని మారుస్తూ, ఆహార్యం, [[దుస్తులు]] మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావును చూపించారు. తొలిసారిగా [[విజయవాడ]] [[యాక్స్ టైలర్స్]] రామారావు దుస్తులు రూపకల్పన చేసారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది. అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం [[షోలే]] లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు. రోహిణిని విలన్ల చంపడం, రామును గూడెం నుండి వెళ్ళిపొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం, కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, [[జయసుధ]], [[జయప్రద]]లను గుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం [[షోలే]] నుండి తీసుకున్నవే.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అడవి_రాముడు" నుండి వెలికితీశారు