యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==నాయుడమ్మ స్మారక సదస్సు==
ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ అకాడమీ అధ్వర్యంలో [[జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థలోసంస్థ]]లో 2006, జూన్ 23 వ తేదీన (హైదరాబాద్) ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సదస్సు జరిగింది. అందులో శాస్త్ర రంగంలో విశేష కృషీవలులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ సంచాలకులు డాక్టర్ జి. త్యాగరాజన్ కు నాయుడమ్మ స్మారక బంగారు పతకాన్ని బహూకరించారు. ఈ సందర్భంలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య ప్రసంగిస్తూ ప్రొఫెసర్ నాయుడమ్మ జీవిత విశేషాలు, సాధించిన విజయాలమీద డాక్యుమెంటరీని రూపొందించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరతామని గట్టి హామీని ప్రసాదించారు.
 
==ఐ.రా.స. సలహాదారుగా==
ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు