జగడం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
జగడం సుకుమార్ దర్శకత్వంలో రామ్, ఇషా, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా ఆదిత్యబాబు నిర్మించిన 2007 నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల ఆకర్షితుడైన శీను ([[రామ్]]) చిన్నతనం నుంచే హింస వైపు మొగ్గుచూపుతాడు. పెద్దయ్యాకా ఏమవుతావు అని మాస్టారు ప్రశ్నిస్తే రౌడీనవుతాను అంటాను. నడిబజార్లో ఒకణ్ణి కొట్టిన మాణిక్యం ([[ప్రదీప్ రావత్]]) అతనికి ఆదర్శం. మాణిక్యం వద్ద కుడిభుజంగా ఉండే లడ్డా ([[రవికుమార్ చౌదరి]])తో పరిచయం కల్పించుకుంటాడు. ఆ తర్వాత తను చిన్నప్పటినుంచే అభిమానించే మాణిక్యం వద్ద చేరతాడు.
"https://te.wikipedia.org/wiki/జగడం" నుండి వెలికితీశారు