వేప: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (4), కు → కు (2), గా → గా (2), అరోగ్యం → ఆరో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో[[ఆరోగ్యం]]లో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి[[మనిషి]]కి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, [[తలుపులు]], [[కిటికీలు]], బీరువాలు, [[మంచాలు]] తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా[[లక్ష్మీదేవి]]గా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, [[బెల్లం]] తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా[[వజ్రం]]లా మారుతుంది.
'''వేప''' ([[ఆంగ్లం]] Neem) ఎన్నో సుగుణాలున్న చెట్టు.
 
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు