ముకేష్ రిషి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), తో → తో , → (4), ( → ( (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[చంఢీఘడ్]]లో చదువు పూర్తయ్యాక, [[ముంబై]]లో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఫుజి వెళ్ళిపోయారు, అక్కడే ఆయన కాబోయే భార్యని కలుసుకున్నారు.
 
పెళ్లి అయిన తర్వాత భార్యతో కలిసి [[న్యూజిలాండ్]] వెళ్ళిపోయి అక్కడే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టాడు <ref>Anuj Kumar (24 March 2007) [http://www.hindu.com/mp/2007/03/24/stories/2007032400850300.htm Terror gets a name]. Interview with Mukesh Rishi. Hindu.com.</ref>, 7 సంవత్సరాలు అక్కడే పనిచేశాక తిరిగి ముంబై వచ్చేసి తనేజ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు.
1988 లో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించింది, తెలుగులో చాల సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, [[ఒరియా]]లో కూడా నటించారు.
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ముకేష్_రిషి" నుండి వెలికితీశారు