బీనాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహిత్యంలో మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''బీనాదేవి''' (జ: 1935) ప్రసిద్ధిచెందిన [[తెలుగు]] రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె భర్త భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు.
 
వీరిపై [[రాచకొండ విశ్వనాథశాస్త్రి]] గారి ప్రభావం ఎక్కువ.
 
భర్త మరణం తర్వాత 1990 నుండి స్వయంగా [[కథలూ]], [[వ్యాసాలూ]] రాస్తూ బీనాదేవి కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించారు.
 
1972 లో వీరికి [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది.
 
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
"https://te.wikipedia.org/wiki/బీనాదేవి" నుండి వెలికితీశారు