అల్లసాని పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, ప్రసిద్ది → ప్రసిద్ధి, ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
ఒక గొప్ప యాంధ్రకవి. ఇతఁడు బల్లారి కడప జిల్లాలప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను. ఈతనికృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.
 
అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు [[వేటూరు ప్రభాకరశాస్త్రిగారుప్రభాకరశాస్త్రి]]గారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌ (కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు<ref name="నరసింహారావు">{{cite book|last1=ఎం.వి.ఎల్.|first1=నరసింహారావు|title=కావ్యపరిచయాలు-మనుచరిత్ర|date=1974|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ|location=హైదరాబాద్|page=1|edition=1}}</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/అల్లసాని_పెద్దన" నుండి వెలికితీశారు