చేనేత లక్ష్మి పథకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
వారసత్వ సంపదగా సంక్రమించిన చేనేత వృత్తిని మరియు సంస్కృతిని కాపాడే నేతన్నలు పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణ పేట, సిద్ధిపేట లోని గొల్ల భామ చీరలు నేస్తారు. అమెరికాలోని వైట్ హౌస్ లో పోచంపల్లి, ఇక్కత్ వస్త్రాలను ఉపయోగిస్తున్నాకానీ, భారదేశంలో దేశంలో చేనేత వస్తాలకు గుర్తింపు లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సహకార సంఘాలకు అవసరమైన మూల ధనాన్ని పావలా వడ్డీ రూపంలో అందజేయడమేకాకుండా, 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు రూ. 1000 చొప్పున ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుంది.
 
== ఆన్‌లైన్‌లోఆన్‌ లైన్‌ లో చేనేత లక్ష్మి ==
చేనేత వస్ర్తాల విక్రయాలు పెరిగే విధంగా చేనేత లక్ష్మి పథకాన్ని ఆన్‌ లైన్‌ లోనూ అందుబాటులోకి తీసుకరావాలని [[టెస్కో]] అధికారులు నిర్ణయించారు.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చేనేత_లక్ష్మి_పథకం" నుండి వెలికితీశారు