రేలంగి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), గా → గా , తో → తో (2), → (5), , → , (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|website =
}}
'''రేలంగి నరసింహారావు''' తెలుగు సినిమా దర్శకులు. అనేక సినిమాలకు దర్శకత్వం వహించి సుపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన [[చంద్రమోహన్]], [[రాజేంద్రప్రసాద్]] వంటి హీరోలకు మంచి హిట్ సినిమాలనందించారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాలు [[ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్]], [[ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం]], [[పోలీసు భార్య]], [[చిన్నోడు పెద్దోడు]], [[డబ్బెవరికి చేదు]], [[సంసారం]], [[మామా అల్లుడు]] మరియు [[గుండమ్మగారి కృష్ణులు]]
 
==జీవిత విశేషాలు==
ఆయన [[పాలకొల్లు]]లో శ్రీరంగనాయకులు, శివరామమ్మ దంపతులకు [[1951]] [[సెప్టెంబరు 30]] న జన్మించారు.
 
ఆయన సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.<ref name="legacyhumor">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/a-legacy-of-humour/article1433136.ece A legacy of humour], The Hindu.</ref> ఆయన చిత్రాలలో అధికంగా తెలుగుమరియు కన్నడ చిత్రాలు ఉన్నాయి. తమిళంలో కూడా చిత్రాలను తీసారు. ఆయన తెలుగు టెలివిజన్ లో సీరియళ్లకు కూడా [[దర్శకత్వం]] వహించారు. [[సుందరి సుబ్బారావు]] చిత్రం యొక్క స్క్రీన్ రచనలకు గానూ నంది అవార్డును అందుకున్నారు<ref name="nandiawards">[http://ipr.ap.nic.in/New_Links/Film.pdf Nandi Awards List (pp 15)], Nandi Awards pdf file.</ref>. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన [[దివాకర్ బాబు]] మరియు [[శంకరమంచి పార్థసారధి]] వంటి రచయితలకు చిత్రసీమకు పరిచయం చేసారు.<ref name="filmstudio">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/no-greater-school-than-a-film-studio/article4205108.ece ‘No greater school than a film studio’], The Hindu.</ref> ఆయన [[సుమన్ తల్వార్|సుమన్]]<ref name="filmstudio" />, [[రేవతి (నటి)|రేవతి]] మరియు కిన్నెర వంటి సినిమా నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు.
 
==సినిమా ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/రేలంగి_నరసింహారావు" నుండి వెలికితీశారు