కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మళయాల → మలయాళ, ) → ) using AWB
పంక్తి 18:
 
==వృత్తి జీవితం==
చిత్ర, [[1963]], [[జూలై 27]]న కేరళలోని [[తిరువనంతపురము]]లో, సంగీతకారుల కుటుంబములో జన్మించింది. బాల్యములో[[బాల్యము]]లో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలఋషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద [[కర్ణాటక సంగీతములోసంగీతము]]లో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె మలయాళ సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళ సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు మరియు హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. <!-- Her knowledge of South Indian languages and Hindi enables her to render songs with originality and perfection. Her voice is versatile and she sings with a great feel. -->
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు