అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
[[అనురాధ]] 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార. ఆ దశకంలో [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]], [[డిస్కో శాంతి]] లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీరంగానికి దూరమయింది. ఈమె కుమార్తె [[అభినయశ్రీ]] తల్లి బాటలోనే నడచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. 2007లో [[ఆట]] చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
==నేపధ్యము==
ఈవిడ తండ్రి కృష్ణకుమార్‌ నృత్య దర్శకుడు. అమ్మ సరోజ కేశాలంకరణ నిపుణురాలు. నానమ్మ కృష్ణాభాయి నటి. పెద్దమ్మ హెయిర్‌ డ్రెస్సర్‌, పెదనాన్న, అంకుల్‌ కెమెరామెన్లు. ఇలా వీరి కుటుంబంలో అందరూ సినిమాతో ముడిపడినవాళ్లే. ఈవిడాఈవిడ నాన్న [[మరాఠి]], అమ్మ [[తెలుగు]]. [[రాజమండ్రి]] దగ్గర [[కొవ్వూరు]] ఈమె అమ్మ పుట్టిల్లు. వీరి ముత్తాత అంటే నాన్నమ్మ వాళ్ల నాన్నగారు మహారాష్ట్రలో[[మహారాష్ట్ర]]లో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో అక్కడ గొడవలు ఎక్కువ జరుగుతుండడంతో ముగ్గురు కూతుళ్లతో అక్కడ ప్రశాంతంగా జీవించలేమని నాన్నమ్మవాళ్లు [[చెన్నై]]కి వచ్చేశారు. ఈవిడ పుట్టింది, పెరిగింది చెన్నైలోనే[[చెన్నై]]లోనే. ఇండస్ర్టీకి వచ్చాకే [[తెలుగు]] నేర్చుకుంది. ఈవిడ పెద్దగా చదువుకోలేదు. సినిమాలలో నటించాలనే తపనతో పది పూర్తయిన తర్వాత చదువు మానేసింది.
 
==[[సినిమా]] రంగ ప్రవేశం==
"https://te.wikipedia.org/wiki/అనురాధ_(నటి)" నుండి వెలికితీశారు