ఆయుధం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆయుదా → ఆయుధా, గాధ → గాథ, విద్యార్ధు → విద్యార్థు (2), జర using AWB
పంక్తి 1:
*[[ఆయుధం (సినిమా)|ఆయుధం]] సినిమా కోసం [[ఆయుధం (సినిమా)]] చూడండి.
[[దస్త్రం:Bronze age weapons Romania.jpg|thumb|right|[[కంచు]] యుగపు ఆయుధాలు.]]
'''ఆయుధాలు''' ([[ఆంగ్లం]]: '''Weapons''') ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.<ref>Oxford English Dictionary. Second Edition 1989</ref><ref>[http://www.m-w.com/dictionary/weapon Merriam-Webster's Online Dictionary]</ref> ఇవే ఆయుధాలు మనల్ని మరియు ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న [[కత్తి]] నుండి క్లిష్టమైన [[రాకెట్]] వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఆయుధం" నుండి వెలికితీశారు