గాలి పెంచల నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పేరు వివరణ, పేరుకు సంబంధించిన సవరణలు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =గాలి పెంచల నరసింహారావు<br />GALIPENCHALA NARASIMHARAO
| residence =
| other_names = సంగీతోపాధ్యాయ
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడుసంగీత దర్శకుడు
| occupation =
| title =
పంక్తి 38:
[[దస్త్రం:gali_penchala_narasimha_rao.jpg|thumb|సంగీతోపాధ్యాయ గాలి పెంచల నరసింహారావు]]
 
'''గాలి పెంచల నరసింహారావు (ఇంటిపేరు - గాలి; వ్యక్తి పేరు - పెంచల నరసింహారావు)''' ([[1903]] - [[1964]]) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. [[దక్షిణభారతదేశం]]లో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం (1934)]] ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.<ref>[http://www.suryaa.com/sunday/article-135856 తొలితరం సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహా రావు -] [[సూర్య]] పత్రిక</ref> ఆయన చివరి చిత్రం [[నేషనల్ ఆర్ట్ థియేటర్|ఎన్.ఏ.టి]] వారి [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కల్యాణం (1961)]], ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన ''సీతారాముల కళ్యాణం చూతము రారండి'' పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన [[సంగీతం]] అందించిన తొలి మరియు చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.
 
1936లో విడుదలైన [[మాయాబజార్ (1936 సినిమా)|మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం]] చిత్రంలో ఆయన స్వరపరిచిన ''వివాహభోజనంబు'' పాటయే [[ఘంటసాల]] స్వరపరిచిన 1957లోని [[మాయాబజార్]]లోని పాటకు ఆదర్శం.
 
'''గాలి పెంచల నరసింహారావు''' ([[1903]] - [[1964]]) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. [[దక్షిణభారతదేశం]]లో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం (1934)]] ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.<ref>[http://www.suryaa.com/sunday/article-135856 తొలితరం సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహా రావు - [[సూర్య]] పత్రిక]</ref> ఆయన చివరి చిత్రం [[నేషనల్ ఆర్ట్ థియేటర్|ఎన్.ఏ.టి.]]వారి [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కల్యాణం (1961)]], ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన ''సీతారాముల కళ్యాణం చూతము రారండి'' పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన [[సంగీతం]] అందించిన తొలి మరియు చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం. 1936లో విడుదలైన [[మాయాబజార్ (1936 సినిమా)|మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం]] చిత్రంలో ఆయన స్వరపరిచిన ''వివాహభోజనంబు'' పాటయే [[ఘంటసాల]] స్వరపరిచిన 1957లోని [[మాయాబజార్]]లోని పాటకు ఆదర్శం. 1943లో వచ్చిన [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని [[జిక్కి]]. ఈ చిత్రంలో ఆమె ''ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా'' అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన [[మాయలోకం]] చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు [[పెండ్యాల నాగేశ్వరరావు]]ను తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన [[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటి యుద్ధం]] చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన [[ఘంటసాల]]తో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో [[అక్కినేని నాగేశ్వరరావు]] స్వయంగా పాటలు పాడారు, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఘంటసాల]] కలిసి ఒక పాట పాడారు, [[ఘంటసాల]], [[కన్నాంబ]] కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) - ''[[తెరతీయగరాదా దేవా (పాట)|తెరతీయగరాదా దేవా]]'' ఆలాపించారు మరియు అక్కినేని నాగేశ్వరరావు, [[ఎస్.వరలక్ష్మి]] కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు.

1948లో వచ్చిన [[బాలరాజు]] చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. [[ఘంటసాల]] పాడిన ''చెలియా కనరావా'', [[ఎస్.వరలక్ష్మి]] పాడిన ''ఎవరినే నేనెవరినే'' మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను [[ఘంటసాల]] కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే. ఆయనకి ''సంగీతోపాధ్యాయ'' అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. [[మాలపిల్ల|మాలపిల్ల (1938)]] చిత్రంలో కథానాయకునిగా నటించిన [[గాలి వెంకటేశ్వరరావు]] ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలిపెంచలగాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు [[గాలి (ఇంటి పేరు)|గాలి]], అసలు పెరుపేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. గాలి పెంచల నరసింహారావు 61 ఏళ్ళ వయస్సులో [[మే 25]], [[1964]]న పరమపదించారు.
 
==చిత్రసమాహారం==